2015

రాక్ యువర్ బాడీ

Rock Your Body

🎬 Sankarabharanam
🎤 Thaman S🎵 Praveen Lakkaraju✍️ Sreejo
Advertisement
హే నింగేయ్ జారిపోని కాలం ఆగిపోనీ చేసేయ్ సంతకాన్ని ఇట్స్ మై లైఫ్ అని కొంచం బ్యాటమేజి కొంచం టేక్ ఇట్ ఈజీ వింటూ ఈ మంత్రాన్ని మార్చెయ్ లోకాన్ని ఏయ్ దేశంలో ఉన్న రోక్స్టార్ అంటే నువ్వేలెయ్ అనిపించే మాయేదో నీ నడకలో ఉండాలేయ్ మస్తీ లో మనముంటే నీది నాది మజిలీ క్షణమైనా ఇలాగే జీవిస్తేనే కిక్ ఉందే యేః రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్
Advertisement

మబ్బుల్లో మత్తెక్కి భంగ్ ఎవరు కలిపారు ఆ నింగి ఈ నెల ఊగేణిలా నీ లోకం చిత్రంగా తలకిందలయ్యిందో నా తప్పు లీదీడుదే తొందరా సునామి ముందుంటే సర్ఫింగ్ చేసి మంటుంది సెల్ఫీలే లో సుర్యుణ్ణేయ్ మనతో బంధించేయమందే రెక్కలే తొడిగించి హృదయాన్ని వదిలేస్తుందే నిమిషం లో నూరేళ్లు జీవిస్తేనే కిక్ ఉందే యేః రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ రాక్ రాక్ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్
నీ కళ్ళే రేబాన్ వెనకాల దాకున్నట్టు అందాలన్నీ స్కాన్ చేసేయ్యనే ఈ జ్ఞాపకాలన్నీ కాక్టెయిల్ లో కలిపేస్తూ తాగేయమంది మేరె బాప్ క మనీ రిఫ్లె లో బులెట్ ల రాయ్ అంటుంటే మన వేగం రెవిండ్ ఏ అయ్యేలా వెంకడుగేస్తుందే కాలం సలాం ఏ పెట్టెల చుట్టూ తిరిగే ఈ లోకం ఏదైనా చెయ్యాలా అంటుంటే కిక్ ఉందే యేః రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ రాక్ యువర్ బాడీ బై మై సైడ్