Advertisement
తొడ స దారు పీలే
దారు పీలే దారు పీలే బ్రో
అరె బాటిల్ కె హాయ్
తోటే సారె దారు పీలే బ్రో
అరె
దారు పీలే దారు పీలే
దారు పీలే బ్రో
అరె బాటిల్ కె హాయ్
తోటే సారె దారు పీలే బ్రో
అరె రే దమ్ము లాగే భాయ్
ఇది దుమ్ము రేపేయ్ పార్టీ
పెగ్ ఏ లేపి లెగ్ ఏ ఊపి
హుగ్గ్ లిచ్చే పార్టీ
బెంగేయ్ వద్దు భాయ్
కొంచం భంగ్ ఇస్తా ఎంజాయ్
అరె జంగేయ్ మాని లుంగీ
ఎట్టి సింగ్ ఏ సాంగ్ ఉ భాయ్
ఎన్నడు మామిళ్ళ
అంటూ తమిలో వాగేయ్
వాట్ ఇస్ ఇట్
వాట్ ఏ షిట్
అంటూ ఇంగ్లీష్ లో కూసేయ్
మందు పదిథెయ్ భాషేదైనా
తన్నుకొచ్చేస్తుందంటే
చుక్కే దిగితే బాధలన్నీ
పరుగే పెట్టేస్తాయ్ అంతే
తొడ స దారు పీలే
దారు పీలే దారు పీలే బ్రో
అరె బాటిల్ కె హాయ్
తోటే సారె దారు పీలే బ్రో
అరె
దారు పీలే దారు పీలే
దారు పీలే బ్రో
అరె బాటిల్ కె హాయ్
తోటే సారె దారు పీలే బ్రో
Advertisement
ఈ లక్ష్మణ్
ఆదా బాటిల్ పీలియా క్యా
హోరా మియా
హే లక్ష్మణ్ బాబు నామ్ హాయ్ మేర
ప్యార్ సే బోలో లక్
దక్షిణ మెయిన్ హాయ్ హోటల్ మేర
ఫేవరెట్ ఐటెం డక్
డాలీ మేరె ఘర్ పే హైం
ఐస్ క్రీం కో కారే సుక్
తక్ కె జో జాతా హుం తో
వహ్ భోలేగి
ఈ లక్ష్మణ్
క్యా హోరా మియా
అరెరే వాట్ ఏ పార్టీ యో
లెట్స్ రాక్ అండ్ షేక్ ఇట్ బ్రో
దేసి పార్టీ లోని
కిక్ ఇంకెక్కడా లేదయ్యొ
అయ్యో తెల్లారే దాకా
మత్తు చల్లారే దాకా
ఫుల్ ఏ ఎత్తి దింపి మతే
నింపి దిల్ కో కుష్ కార్లో
యూ ఏస్ ఏ ఊగేలా నువ్వు స్టెప్పులు వేసేయ్
హాలీవుడ్ హుంగామ చేసే టైపు లో ఆడేయ్
బీహార్ ఐన అయిపోతుంది
ఇంకా బాంగ్కోక్ ఇన్ ది నైట్
ఇంకో పెగ్ ఏ వేస్తే రాంగ్
ఐన అయిపొతుందెమో రైట్
తొడ స దారు పీలే
దారు పీలే దారు పీలే బ్రో
అరె బాటిల్ కె హాయ్
తోటే సారె దారు పీలే బ్రో
అరె
దారు పీలే దారు పీలే
దారు పీలే బ్రో
అరె బాటిల్ కె హాయ్
తోటే సారె దారు పీలే బ్రో