Advertisement
హే హే హే
పొగరే దంచేస్తారే
ఫ్యూలన్ కి ఫయూజేయఁ
ఫ్యూలన్ కి ఫయూజేయఁ
ఫ్యూలన్ కి ఫయూజేయఁ
మగవాడే గొప్పంటే
ఫొదెంగే బీజే
ఫొదెంగే బీజే
ఫొదెంగే బీజే
అరె అర్
పొగరే దంచేస్తారే
ఫ్యూలన్ కి ఫయూజేయఁ
మగవాడే గొప్పంటే
ఫొదెంగే బీజే
షురూ కరో వేట
తీయాలి వీళ్ళ తాట
దీదీ ఐ అం సారీ అని
కాళ్ళ వేళ్ళ పడాలిక
ఘంటా ఘంటా ఘంటా
బాజా తేరి
ఘంటా ఘంటా ఘంటా
తీరాలిక మంట
మంట మంట మంట
బాజా తేరి
ఘంటా ఘంటా ఘంటా
బాజా తేరి
ఘంటా
Advertisement
అడవిలోకి దూసుకొచ్చే
వేటగాడు సాల
చిలకలన్నీ చూడగానే
పెరిగే పొగరు చాలా
తరిమి తరిమి వారి
జీవితాన్ని చేసి గోల
చిలక ముసుగు తీసి
చిరుత లాగ దూకేయాల
ఆడ పిల్లలు అగ్గి పుల్లలు
ఒక్కటే అనులోరూ
వెంట పడితే మంట తప్పదు
బచ్క్ చలో
నిప్పురవ్వలు చల్ల బడితే
పూల పల్లకి తేరో
ముద్దు గుమ్మాల ప్రేమ గెలిచి
చూపించారో
నిజంగా
నీతోనే ఈ
అందాలే అడుగేసే
నీ తీరే జర మారిందంటే
ఘంటా ఘంటా ఘంటా
తీరాలిక మంట
మంట మంట మంట
బాజా తేరి
ఘంటా ఘంటా ఘంటా
బాజా తేరి
ఘంటా