2019

రెచ్చిపోదాం

rechipodaam f2 fun and

🎬 F2: Fun and Frustration
రెచ్చిపోదాం
Advertisement
హే.. క్రికెట్ ఆడే బంతికి రెస్ట్ ఏ దొరికినట్టు ఉందిరో 1947 ఆగష్టు 15th ని నేడే చూసినట్టు ఉందిరో
Advertisement

దంచి దంచి ఉన్న రోలు కి గ్యాప్ ఏ చిక్కినట్టు ఉందిరో
వదిలేసి వైఫ్ ని సరికొత్త లైఫ్ ని చూసి ఎన్నాళ్ళైయిన్దిరో
ఎప్పుడో ఎన్నడో ఎక్కడో తప్పినట్టు ఫ్రీడమ్ చేతికందిందిరో పుట్టెడు తట్టెడు కష్టమే తీరినట్టు స్వర్గమే సొంతమయ్యిందిరో
రెచ్చిపోదాం బ్రదర్ భార్య లీక మస్తుగుంది వీధేర్ రెచ్చిపోదాం బ్రదర్ భర్త లైఫ్ మళ్ళి బాచిలర్
రెచ్చిపోదాం బ్రదర్ భార్య లీక మస్తుగుంది వీధేర్ రెచ్చిపోదాం బ్రదర్ భర్త లైఫ్ మళ్ళి బాచిలర్
హలో అంటూ గంట గంట కి సెల్ ఎహ్ మూడు మాటి మాటికీ నువ్ ఎక్కడున్నావ్ అంటూ నీ పక్కనేవారు అంటూ చస్తాం వెళ్ళకొచ్చే డౌట్టుకి కాసు ఎహ్హ్ చెప్పాలి లేటు కి కళ్ళే పట్టాలి నైట్ కి గుచ్చేటి చూపురో సెర్చింగ్ అప్ రో పాస్వర్డ్ మార్చాలి ఫోన్ కి లేసర్ స్కానర్ x-ray ఒకటై ఆలీ గా పుట్టినది చూడరో చీటికీ మాటికీ సూటిగా అలుగుతారు అంతకన్నా ఆయుధాలు వాడారో
రెచ్చిపోదాం బ్రదర్ భార్య లీక మస్తుగుంది వీధేర్ రెచ్చిపోదాం బ్రదర్ భర్త లైఫ్ మళ్ళి బాచిలర్
బాయ్ బాయ్ ఇంట్లో వంటకి టేస్ట్ ఎహ్ చూపుదాం నోటికి ఇల్లాలి తిట్లకి హీట్ ఐన బుర్ర కి థాయ్ మసాజ్ చెయ్యి బాడీ కి ఆర్గ్యీ చేసి ఉన్న గొంతుని పెగ్గే వేసి చల్ల బడని తెలాటి ఒళ్ళుని పేలేటి కాళ్ళని దేఖో కంటపడ్డ ఫిగర్ ని క్లీనర్ డ్రైవర్ ఓనర్ నీకు నువ్వే బండి కి స్పీడ్ నే పెంచారో పెళ్ళాము గొల్లము లేని ఓహ్ దీవిలో కాలు మీద కాలు వేసి బతకరో
రెచ్చిపోదాం బ్రదర్ భార్య లీక మస్తుగుంది వీధేర్ రెచ్చిపోదాం బ్రదర్ భర్త లైఫ్ మళ్ళి బాచిలర్
రెచ్చిపోదాం బ్రదర్ భార్య లీక మస్తుగుంది వీధేర్ రెచ్చిపోదాం బ్రదర్ భర్త లైఫ్ మళ్ళి బాచిలర్
Cast & Crew
🎤SingersDavid Simon
✍️LyricsShyam Kasarla
HeroVarun Tej
🎬DirectorAnil Ravipudi