2019

డింగ్ డాంగ్

ding dong f2 fun and

🎬 F2: Fun and Frustration
డింగ్ డాంగ్
Advertisement
సెంటర్ లో లెఫ్ట్ లెగ్ పెట్టి ఎంటర్ గ బ్రదర్ -యూ
Advertisement

హే సిల్కు లుంగీ ఎత్తి కట్టి చమ్కీ ఆంగి బోతలెట్టి చేతికి బొండు మల్లెలు కట్టి చార్మినార్ అత్తార్ కొట్టి వోచేసనము రో మేము ఓచేసనము రో వోచేసనము రో మేము ఓచేసనము రో
అరేయ్ సోడా బుడ్డి కిస్సున నొక్కి సారా బుడ్డి సంకనా కొట్టి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోర బాండ గాడి ఎక్కి వోచేసనము రో మేము ఓచేసనము రో వోచేసనము రో మేము ఓచేసనము రో
ఏయ్ ఇద్దరం ఇత్త డప్పులు వట్టి అదరగొట్టే పాటే కట్టి తుర్రుమన్న బిర్రు పిట్టల పెట్టెస్తాము రో
డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటెం సాంగ్ -యూ రో… (2)
బుగ్గ సుక్క నేనే పెట్టి గళ్ళు గొల్లున గజ్జలు కట్టి గడప దాటి వద్దాం అంటే గంపెడు అసలు దద్దులు పెట్టి చేసిందేంది రో నువ్ జేసింది ఇందిరా (2)
గుండమ్మ కథను గుండ్రగా తిప్పి కాకమ్మ కథను అందంగా చెప్పి అక్క సెల్లికి లింక్ లు పెట్టి అగ్రిమెంట్ ను అడ్డం పెట్టి ఆగం చేస్తివిరో , నువ్ ఆగం చేస్తివిరో (2)
లగాన్ మాధ్యలో లింక్ యీ పెట్టి పగ్గం పట్టిన నిన్నే సింపి డొక్కు చింపి డొల్లే కొత్తగా ఓచేసనము రో
డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ డింగ్ -యూ డాంగ్ -యూ రో ఇది సిల్కల కోసం గోరింకల ఐటెం సాంగ్ -యూ రో (2)
అరె పచ్చని ఇంట్ల చించే వెట్టి ఆలు మగలా రెచ్చగొట్టి న ఇంటి దీపం నే ఇంట్ల వెట్టి న సీట్ కింద మంటే వెడితే మాడిపోతావు రో నువ్ మాడిపోతావురా (2)
రెండు కాళ్ళ ఊసరవెల్లి ఇందిరా కాక నాతోని లొల్లి పూసింది సూడు నాకయి లిల్లి ఎట్లా దానికి చేస్తావ్ పెళ్లి బొక్కల ఇష్టంరో బొక్కలు చుర చెస్తాంరో (2)
ఇగ చేపకు మల్ల ఇంకో స్టోరీ పట్టుకొచ్చినం సూడు పోరి తాళి కట్టు నువ్వు ఈ సరి నాకారాలు ఆపెయ్యి రో
Cast & Crew