2019

హనీ ఐస్ ది బెస్ట్

honey is the best f2 fun and

🎬 F2: Fun and Frustration
హనీ ఐస్ ది బెస్ట్
Advertisement
అయ్యా బాబోయి అయ్యా బాబోయ్ ఇంత టాలెంట్ నేలపైన లేదోయి అయ్యా బాబోయి అయ్యా బాబోయ్ ఇంత కాలం ఎవరు చూడలేదోయి (2)
Advertisement

సరిగానే నువ్వుగాని పాడితే గాన కోకిలైన గాయమవ్వదా థాకదిమే నువ్వుగాని ఆడితే నాట్య మయూరి ఐన ఊరు వదలి పారిపోదా
హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ ఆటకైనా పాటకైనా హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ ఈలా కొట్టి వెన్నుతట్టు హనీ ఐస్ ది బెస్ట్
క్రికెట్ బాట్ యీ నువ్ పడితే వికెట్ విరిగే ఆట నేది లే ఫుట్బాల్ గేమ్ యీ నువ్ ఆడితే సెల్ఫ్ గోల్ వేసే స్టయిలు నేది లే రన్నింగ్ రేస్ లో నిను దింపితే విన్నింగ్ నెంబర్ మార్చుతావులే చదరంగానికి నిను పంపితే తొక్కుడు బిళ్ళ ఆటే అనుకోని తొక్కి తొక్కి తాట తెస్తావే
హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ గేమ్ కి ఆయన ఫేమ్ కి ఆయన హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ ఈలా కొట్టి వెన్నుతట్టు హనీ ఐస్ ది బెస్ట్
నువ్వే గని కుంజా పడితే బొమ్మలు కంచెలు తెంచుకుంటాయే నువ్వే గని ముగ్గు పెడితే చుక్కలు నెలకు రాలిపోతాయి నువ్వే గని దందా గుచ్చితే పువ్వులు నీకీ దండమెడతాయే నువ్వే గని గరిటె తిప్పితే నీలో ఉన్న కుక్ ని చూసి కుక్కర్ యీ నే కాళ్ళు మొక్కుతాడేయ్
హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ ఇంటికి కి ఆయన వంట కి ఆయన హనీ ఐస్ ది బెస్ట్
హనీ ఐస్ ది బెస్ట్ హనీ ఐస్ ది బెస్ట్ వీలు కొట్టి వెన్నుతట్టు హనీ ఐస్ ది బెస్ట్
Cast & Crew
🎤SingersHariharasudhan
✍️LyricsSri Mani
HeroVarun Tej
🎬DirectorAnil Ravipudi