2020

రాలేటి చుక్కల్లో

raletti chukkallo world famous

🎬 World Famous Lover
రాలేటి చుక్కల్లో
Advertisement
రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో చూస్తుందిలే రేయి శశి కై రానంటే రానంటు నీ జతే వద్దంటూ మిగిలించి జాబిల్లి నిషినే
Advertisement

తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల తెల్లని మనసేలే పోగేసి ముక్కల్ని అతికించగ చూసినా
తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల తెల్లని మనసేలే
రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో చూస్తుందిలే రేయి శిశికై రానంటే రానంటు నీ జతే వద్దంటూ మిగిలించి జాబిలి నిషినే
గతమే మార్చే కథనే మార్చే కలలో నిలిచే వీలున్నదా రూపే మలిపే రంగై నులిమే సోకై మెరిసేది ఈ ఏలా యామార్చిన ఓదార్పిలా ఈ ముళ్ళ సరసాలలో కన్నీళ్ళ చెరసాలలో
రాలేటి చుక్కల్లో చీకట్ల వాకిట్లో చూస్తుందిలే రేయి శిశికై రానంటే రానంటు నీ జతే వద్దంటూ మిగిలించి జాబిలి నిషినే
తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల తెల్లని మనసేలే పోగేసి ముక్కల్ని అతికించగ చూసినా
తగిలే పొడి పొడి మాటలకే పగిలే తెల తెల్లని మనసేలే
అసలే ఆశే ఉసురే తీసే మసిలా మారే కుంకుమే మమతే ఆరే మసకే బారే నుసిలో వాలే బంధమే ముడివేసినా ముడిపడలేదే ఈ కొంగు ఏకాకిగా బ్రతికున్న ఓ శవమేగా

Cast & Crew