2020

మై లవ్

my love world famous

🎬 World Famous Lover
మై లవ్
Advertisement
I’m so crazy for you baby Life is singing love melody Every second feeling awesome Heart is swinging like a baby baby (2)
Advertisement

మై లవ్ మనసును మీటే ఏదో తియ్యని పాటే ఎవరూ ఎప్పుడూ వినని ఎదలో జరిగే సింఫనీ ఐ ఫీల్ లవ్
మై లవ్ మనసును మీటే ఏదో తియ్యని పాటే
నీతో పయనం ఒక్కో నిమిషం తడిమినదిలే... తడిమినదిలే... వెతికే ఉదయం దొరికే కలలే నిజమై నిలిచే నీవల్లే
మై లవ్ మనసును మీటే ఏదో తియ్యని పాటే ఎవరూ ఎప్పుడూ వినని ఎదలో జరిగే సింఫనీ ఐ ఫీల్ లవ్
Cast & Crew