2020

మన కథ ప్రేమే

mana kadha preme world famous

🎬 World Famous Lover
మన కథ ప్రేమే
Advertisement
మన కథ ప్రేమే కాదా గతమది గుర్తే రాదా ఊపిరి కాల్చే బాధ చల్లార్చగ చెలియా రావా
Advertisement

రెప్ప మూయనింక అంచులలోన వేడి చెమ్మనై వేచి చూస్తున్నా గుండెలోతు గాయలతోన మండుతోంది మౌన వేదన
Where are u Yamini Yamini Waiting for u Yamini Where are u Yamini Yamini Waiting for u Yamini...
విలవిల హృదయం నేను తెల్లారిన ఉదయం నేను నీ మెళకువ చూసేలోపే చేజారిన కలవైనావు
ఇన్నినాల్లు నీ చేరువ కాను పుస్తకంలా పడి ఉన్నాను నువ్వు లేని ఏ దారిలోన ఎటుగా కొనసాగనూ...
Where are u Yamini Yamini Waiting for u Yamini Where are u Yamini Yamini Waiting for u Yamini...