2020

కామోసావా పారిస్

comosava paris world famous

🎬 World Famous Lover
కామోసావా పారిస్
Advertisement
Comosava paris comosava Yeah! Yeah! Yeah! నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా
Advertisement

Come let’s go rock it Yo! Yo! Yo! Let’s have some fun time Adrenaline ఉప్పొంగింది uuhh
Like a fire bird పైకెగరనా Don’t stop నన్నెవరే ఆపినా Full on attitude చూపించినా నా లైఫ్ నాదే అననా
What’s up అంటు లోకాన్ని నిలదీస్తా What’s new today అంటూ అడిగేస్తా అందమైన అనుభవాలు వెతుకుతూ Brand new everyday నే గడిపేస్తా
Comosava paris comosava Yeah! Yeah! Yeah! నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా Come let’s go rock it Yo! Yo! Yo!