2003

ఒక కొంటె పిల్లనే

oka konte pilla

🎬 Naaga
ఒక కొంటె పిల్లనే
Advertisement
ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారే అయయో అయయో అయయో
Advertisement

ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారే అయయో అయయో అయయో
బాపు బాపు బాపూ బాపు
ఒక కుర్రవాడినే చూసా నా వంక చూడమని అడిగా తను చూసే చూపుకి పచ్చగడ్డి భగ్గుమన్నదే హయయో హయయో హయయో
బాపు బాపు బాపు బాపు
హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో
కన్నవారినే మరచి నిన్ను మనసులో తలచా పరీక్షలు వ్రాసే బదులు ప్రేమలేఖ రాసా
స్నానపు గదిలో చిందు తలచి మదిలోనే మురిసే వలువలు విడిచి వచ్చి సబ్బు నురగనే తొడిగా
ఒక దోమ కుట్టినా ఓర్వనులే అది మెత్తని నా ఒంటి నైజం నను తేలు కుట్టినా జంకనులే అది ఏ మాయో నాలో బింకం
బాపు బాపు బాపు
మెళకువలోన కలలను కన్నా నిద్దురలోన నిజమును కన్నా ఇది నీకు కలుగునే చెప్పవే భామా
అయయో అయయో అయయో
అరె ఏమైందో తెలియదులే అది నువ్వైనా ఎరగదులే ఒక మాటైనా పెగలదులే ఇది తీపి చేదు కధలే
అయ్యయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యయ్యో హయ్యయ్
జామురాత్రి జాబిల్లి జగడమాడే నను గిల్లి నీ తోడు కోరితే గాని నిప్పు కణములే జల్లే
శ్రావణ మాసపు జల్లు గుండెలోన గుచ్చే ముళ్ళు ఎంగిలి మింగే వేళా గొంతులోన గోల
పర స్త్రీలను చూస్తే పడదాయే నా నీడకు నాకు గొడవాయే మగవారిని చూస్తే విసుగాయే నా రేయికి వెలుతురు బరువాయే బాపు బాపు బాపు బాపు
పిడుగే పడినా వినబడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా
అయయ్యో అయయ్యో అయయ్యో
ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారే
తను చూసే చూపుకి పచ్చగడ్డి భగ్గుమన్నదే
తను నవ్వే నవ్వితే వంద మంది సచ్చిపోయారే
Cast & Crew
✍️LyricsRathnam
🎵MusicDeva , Vidyasagar
HeroJr NTR
💫HeroineJennifer Kotwal , Sadha
🎬DirectorD. K. Suresh