2003

మేఘం కరిగెను

Megham Karigenu

🎬 Naaga
Advertisement
మేఘం కరిగెను తకచికు తకచిన మెరుపే మెరిసెను తకచికు తకచిన చినుకులు చిందెను తకచికు తకచిన హృదయం పొంగెను
Advertisement

మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే నా మనసుకి నచ్చిన ప్రియుడే నన్నూ రమ్మని పిలిచెనులే
మేఘం కరిగెను తకచికు తకచిన మెరుపే మెరిసెను తకచికు తకచిన చినుకులు చిందెను తకచికు తకచిన హృదయం పొంగెను తకచికు తకచిన
చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియా నీ గోల నా ఎదలో పూమాల
మేఘం కరిగెను తకచికు తకచిన మెరుపే మెరిసెను తకచికు తకచిన
మావయ్య రా రా రా నా తోడు రా రా రా నా తనూవూ నీకే సొంతమురా ఒళ్ళంతా ముద్దులాడి పోరా
వయ్యారి రా రా రా ఊరించ రా రా రా ఈ ఆస బాసలు వింటా రా ఈ మురిపెం తీర్చి పంపుతా రా
తుమ్మెదల రెక్కలు దాల్చి విహరించ రావయ్యా కమ్మంగా తేనెలు బ్రోలి పులకించి పోవయ్యా
వలపుల బంధం వయసుకు అందం మల్లి మల్లి వల్లిస్తా
ఇరవయి రెండు ప్రాయంలోనే తార కట్టేస్తా హొయ్
చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిను వదలనన్నది
చెలియా నీ గోల నా ఎదలో పూమాల
మన్మధ రా రా రా మత్తుగా రా రా రా మనసులో బాణం వేసేయిరా మల్లెల జల్లు చల్లి పోరా
వెన్నెల రా రా రా వెల్లువై రా రా రా నీ అందం ఆరాధిస్తారా ఆనందం అంచు చూపుతారా
అందాన్ని ఆనందాన్ని పంచేది తనువయ్యా బంధాన్ని అనుబంధాన్ని పెంచేది మనసయ్య
తనువున తాపం మనసున మోహం ప్రేమగ తీర్చేస్తా ఎన్నటికైనా ఎప్పటికైనా నీ వరుడే నేనవుతా హొయ్