Advertisement
ఇంత చిన్న ముద్దులోన
ఇష్టమున్నదా
లేక ఇంగిలీసు ముద్దులోన
కష్టమున్నదా
Advertisement
ఇంచ్ ఇంచ్ ముద్దు పెట్ట
ఇష్టమున్నదా
లేక ఎంచి ఇంచి ముద్దు పెట్ట
కష్టమున్నదా
కళ్ళల్లో కత్తి యుద్ధం
చేతుల్లో కర్ర యుద్ధం
బుగ్గల్లో ముద్దు యుద్ధం
సయ్యా సయ్యా
మొత్తంగా తీపి యుద్ధం
మెత్తంగా ముష్టీ యుద్ధం
గుత్తంగా హత్తుకుందాం
సయ్యా సయ్య
అరె నే నీ నీ నీ నీవంటే ఇష్టం
అరె నే నీ నీ నీ నీతోనే కష్టం
ఇంత చిన్న ముద్దులోన
ఇష్టమున్నదా
లేక ఇంగిలీసు ముద్దులోన
కష్టమున్నదా
ఇంచ్ ఇంచ్ ముద్దు పెట్ట
ఇష్టమున్నదా
లేక ఎంచి ఇంచి ముద్దు పెట్ట
కష్టమున్నదా
పూవంటి నుని మెత్తనీ నీ వంటి
ఒంపుసొంపులు నావంటా
చక్కంటి చురుకైనా నీ కంటి
కొంటె చూపులు నావంటా
అయ్యయ్యో వెన్నెల రేయీ
వేసవిగా మారినదోయ్
ఆ వేడీ ఎదలో చేరి
మోహాలే రేపినదోయ్
వెయ్ వెయ్ వెయ్ వెయ్
నా మీద చేయి వెయ్
చెయ్ చెయ్ చెయ్ చెయ్
నా వయసు దోచేయ్
ఇంత చిన్న ముద్దులోన
ఇష్టమున్నదా
లేక ఇంగిలీసు ముద్దులోన
కష్టమున్నదా
నడుము ఒంపులనే చూస్తుంటే
మనసు జివ్వున లాగెనులే
చేతి వొడుపులలో నా మేను
పులకరించి పోయెనులే
మచిలీపట్నం మల్లెల పడవ
ఆశగ నన్నే చూసింది
ఎటూరూ ఏనుగు దంతం
మెల్లగ నన్నే తాకింది
ఏయ్ సల్సా సల్సా
కలిపేయ్ వరసా
ఏయ్ గుల్సా గుల్సా
చేసేయ్ జల్సా
ఇంత చిన్న ముద్దులోన
ఇష్టమున్నదా
లేక ఇంగిలీసు ముద్దులో
కష్టమున్నదా
ఇంచ్ ఇంచ్ ముద్దు పెట్ట
ఇష్ట మున్నదా
లేక ఎంచి ఇంచి ముద్దు పెట్ట
కష్టమున్నదా
కళ్ళల్లో కత్తి యుద్ధం
చేతుల్లో కర్ర యుద్ధం
బుగ్గల్లో ముద్దు యుద్ధం
సయ్యా సయ్యా
మొత్తంగ తీపి యుద్ధం
మెత్తంగ ముష్టీ యుద్ధం
గుత్తంగ హత్తుకుందాం
సయ్యా సయ్య
అరె నేనీ నీ నీ నీవంటే ఇష్టం
అరె నేనీ నీ నీ నీతోనే కష్టం