2003

నాయుడోరి పిల్లా

Nayudoripilla

🎬 Naaga
Advertisement
నాయుడోరి పిల్లా నా ఇంటికొస్తావా హొయ్ హొయ్ హొయ్ హోయ్
Advertisement

నాటుకోడి పులుసు నాకొండి పెడతావా హొయ్ హొయ్ హొయ్ హోయ్
నాయుడోరి పిల్లా నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నాకొండి పెడతావా
చిట్టిగారె నాకిష్టం ఆ పుట్ట తేనే నాకిష్టం ఆ పిత్తపరిగెలూ పీత వేపుడు ఏంతో ఇష్టం
అరె దిబ్బరొట్టె నాకిష్టం హోయ్ బూరె బుగ్గ నాకిష్టం హోయ్ పొద్దుగూకిన పస్తునుంచితే నీకే నష్టం
నాయుడోరి పిల్లా ఓ ఓ ఓ
నాయుడోరి పిల్లా నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నాకొండి పెడతావా
ఓ పిల్ల ఓ పిల్ల నాయుడోరి పిల్లా ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్లా ఓ పిల్ల ఓ పిల్ల నాయుడోరి పిల్లా ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్లా
నా మాట విన్నావంటే వడ్డాణం చేయిస్తా నా మోజు తీర్చావంటే మాగాణి రాసిస్తా

రవ్వల గాజులు తొడిగి నీ కాలికి గజ్జెలు కడతా కళ్ళకు గంతలు కట్టి నీ వొల్లో పిల్లడినవుతా
నాయుడోరి పిల్లా నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నాకొండి పెడతావా
రమ్మంటే రావేలా లోలోపల రగిలే జ్వాలా సిగ్గంటూ పోతావేలా ఎంచక్కటి సంధ్య వేళా

అత్తరు పూసుకు రానా మరు మల్లెలు చుట్టుకు రానా అరె మెత్తటి దుప్పటి తేనా నిన్ను చాటుగ ఎత్తుకు పోనా
నాయుడోరి పిల్లా హొయ్ హొయ్ హొయ్
నాయుడోరి పిల్లా నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నాకొండి పెడతావా
చిట్టిగారె నాకిష్టం ఆ పుట్ట తేనే నాకిష్టం ఆ పిత్తపరిగెలూ పీత వేపుడు ఏంతో ఇష్టం
అరె దిబ్బరొట్టె నాకిష్టం హొయ్ బూరె బుగ్గ నాకిష్టం హొయ్ పొద్దుగూకిన పస్తునుంచితే నీకే నష్టం