2003

నువ్వు విజిలేస్తే

nuvvu whistlesthe

🎬 Simhadri
నువ్వు విజిలేస్తే
Advertisement
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి
Advertisement

నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి అది వినబడుతుంది అలజడి రేగీ జారుతుంది మిడ్డీ
నీ అధరామృతం పుల్లారెడ్డి నీ అధరామృతం పుల్లారెడ్డి అరకేజీ అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి నీ అధరామృతం పుల్లారెడ్డి
కన్నె బాడి కాదమ్మో అది జీడిపప్పు జాడి నిన్ను చూసి పట్టా తప్పే పడుచు రైలు గాడి
ఎన్ని కోట్ల విలువుంటుందో నువ్వు కాల్చు బీడీ ఎప్పుడంకుల్ అవుతాడయ్యో నిన్ను కన్న డాడి
వేస్తా బేడీ చేస్తా దాడి సొగసుల బావిని తోడి రారా రౌడీ దాదా కేడి రాత్రికి చుసేయ్ త్రీడి
నీ గుర్రం కోసం పెంచా నేనే నీ గుర్రం కోసం పెంచా నేనే వెచ్చనైన గడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి డి డి నీ అధరామృతం పుల్లారెడ్డి డి డి అరకేజీ అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి డ్డి డ్డి డ్డి
కోక బ్యాంకు లాకర్లోనా దాచుకోకు వేడి చెక్కులిస్తే చిక్కొస్తుందే ఇచుకోవే డిడి
నువ్వు తాకకుంటే పువ్వు పోవునంట వాడి సుబ్బరంగ సుఖపడిపోరా దాన్ని నువ్వు వాడి
అరె పుంజుకు కోడి పంటకు పాడి నువ్వు నేనొక జోడి చింతల్ పూడి చిలకల్ పూడి పోదామా జతకూడి
ఓరయ్యో నీది చెయ్యే కాదు ఓయ్ ఓరయ్యో నీది చెయ్యే కాదు విశాఖ ఉక్కూ కడ్డీ
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి అది వినబడుతుంది అలజడి రేగీ జారుతుంది మిడ్డీ
నీ అధరామృతం పుల్లారెడ్డి అరకేజీ అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ
వేస్కో వేస్కో వేస్కో విజిలెస్కో
Cast & Crew
🎤SingersK.S. ChitraTippu
✍️LyricsChandrabose
HeroJr NTR
💫HeroineBhumika Chawla , Ankitha
🎬DirectorS. S. Rajamouli