2003

నన్నేదొ సేయ్యమాకూ

nannedo seyamaku

🎬 Simhadri
నన్నేదొ సేయ్యమాకూ
Advertisement
నన్నేదొ సేయ్యమాకూ నడుము కాడ హే హా ఏదేదొ సేయ్యమాకూ ఏటి కాడ హే హా
Advertisement

ముద్దులెట్టి ముగ్గులో దించమాకు ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు నేనింక చిన్నదాన్నిరో
సాకేదొ సెప్పమాకూ సందెకాడ హే హొయ్ సోకంత దాచుకోకూ ఆడ ఈడ ఆహ్ హే
అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు అడ్డు గోడ పెట్టి నన్ను ఆపమాకు అలవాటు చేసుకోవమ్మో
నన్నేదొ సేయ్యమాకూ నడుము కాడా హ్మ్మ్ హా
కంది చేనుకు షికారుకెళితే కందిరీగే నను కుడితే కంది చేనుకు షికారుకెళితే కందిరీగే నిను కుడితే
మంట నాలో మొదలవుతుంటే మందు నేనే ఇస్తుంటే పెదవి ఎంగిలి పైపైన పూస్తే బాధ తగ్గి బాగుంది అంటూ హాయిగ కనులే మూస్తే
ఏదేదొ సేయ్యమాకూ ఆడ ఈడ హే హా నన్నేదొ సేయ్యమాకూ అందగాడ హే హాహా
అంతకంటె హాయి ఉంది వదులుకోకు ముందుకొచ్చి ముట్టుకుంటె ముడుచుకోకు అలవాటు చేసుకోవమ్మో
చింతపల్లి సంతకు వెళితే ఓ చింతపూలా చీర కొంటే చింతపల్లి సంతకు వెళితే చింతపూలా చీర కొంటే
కట్టు నీకూ కుదరకపోతే నువ్వు సాయం చేస్తుంటే చెంగు బొడ్లో దోపుతువుంటే చెంగు మని నువ్వు ఉల్లిక్కి పడగా నాలో వుడుకే పుడితే
సాకేదొ సెప్పమాకూ సందెకాడ హే హొయ్ సోకంత దాచుకోకూ కోక నీడ హే హే
పెళ్లి చీర కట్టే దాకా రెచ్చిపోకూ పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకూ అలవాటు చేసుకోవయ్యో
నన్నేదొ సేయ్యమాకూ నడుము కాడా హే హా హే హ్మ్మ్
Cast & Crew
✍️LyricsChandrabose
HeroJr NTR
💫HeroineBhumika Chawla , Ankitha
🎬DirectorS. S. Rajamouli