2003

చీమ చీమ

Cheema Cheema

🎬 Simhadri
Advertisement
కస్తూరి భంగు భంగు కావేరి మింగు మింగు పిల్లతో పింగ్ పాంగ్ చిత్రాల చిందేసి సింగ్ సాంగ్
Advertisement

జింగల్లొ జింగ దొరికింది దొంగ ముద్దే ఇవ్వంగ నీ మూతే బుంగ కసుబుస్ ఎస్సై పోవంగా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవె భామ

జింగల్లొ జింగ టింగుల్లొ రంగ అనిపిస్త ఉంగ తీరుస్త బెంగ హైలెస్సా తస్సాదియ్యంగా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ గారి వీలునామా ప్రేమ రెచ్చిపోర మామ

అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
వయసంత హారతి ఇస్తే వయ్యారి గుళ్లోకొస్తా ఓలమ్మి ఇడే కోడై కొక్కొరొక్కో అంటే
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
పొగరానిది సెగవున్నది సొగసొక్కటే కదా
చెంగులు జారే చెడుగుడు గుళ్లో చెమటలు పోసే ఒడిదుడుకుల్లో చెప్పక తప్పని తిప్పలు ఓరయ్యో ఓ ఓ ఓ
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవె భామ
జింగల్లొ జింగ టింగుల్లొ రంగ అనిపిస్త ఉంగ తీరుస్త బెంగ హైలెస్సా తస్సాదియ్యంగా
చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవె భామ
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
కుర్రాడు కన్నె కొట్టె కుర్రీడు నన్నే కుట్టె చిర్రెత్తి చీరె తిట్టె సిగ్గే పుడుతుంటే
అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా అల్లల్లల్లా
ఎద కంటికి కథ కంచికి పొదరింటికే పద
చలి చలి వణుకున దుప్పటి దిక్కూ చాలని వయసున కుంపటి దిక్కూ తిప్పలు తప్పని తంపటి లేవమ్మో