చిన్నదమ్మే చీకులు కావాలా
నా సామిరంగ
చీకులమ్మే చిన్నది కావాలా
చిన్నదమ్మే చీకులు కావాలా
నా సామిరంగ
చీకులమ్మే చిన్నది కావాలా
Advertisement
గుమ్మలూరి పిల్ల నా సమ్మలోరికిళ్ల
చెక్కేస్తే ఎల్లా చేస్తాను ఒళ్ళు గుల్ల
చిన్నదమ్మే చీకులు కావాలి
నా సామిరంగ
చీకులమ్మే చిన్నది కావాలి
చిన్నదమ్మే చీకులు కావాలి
నా సామిరంగ
చీకులమ్మే చిన్నది కావాలి
ఆకులు కావాలా పోకలు కావాలా
సోకులు కావాలా పూతరేకులు కావాలా
ఆకులు పోకలు పూతలు సోకులు
అన్నీ కావాలా జున్నే కావాలా
అన్నీ కావాలా లేత జున్నే కావాలా
లస్కు టప లబ్జులు కావాలా
దానిమ్మలిచ్చే
ఉస్కులప ఊపులు కావాలా
లస్కు టప లబ్జులు కావాలా
దానిమ్మలిచ్చే
ఉస్కులప ఊపులు కావాలా
సింగరాయ కొండా
నా చికాకోలు దండా
ఇస్తా కలకండ
కాయిస్తా చలి ఎండా
లస్కు టప లబ్జులు కావాలి
ఈ గుమ్మ తెచ్చే
ఉస్కులప ఊపులు కావాలి
హే లస్కు టప లబ్జులు కావాలి
ఈ గుమ్మ తెచ్చే
ఉస్కులప ఊపులు కావాలి
షాకులు కావాలా షేకులు కావాలా
షోకులు కావాలా కిస్సు కేకులు కావాలా
షాకులు షేకులు చూపుల బాకులు
మొత్తం కావాలా మొకే కావాలా
మోజే కావాలా ప్రతిరోజూ కావాలా
తద్దినక తాకిడి కావాలా
ఓ లంగరు లచ్చి
లబ్బనక రాపిడి కావాలా
హే తద్దినక తాకిడి కావాలా
ఓ లంగరు లచ్చి
లబ్జనక రాపిడి కావాలా
ఓసి అందగాడ
అబ్బోసి సోకు మాడ
దూకుడంత చూడ
కదిలింది కుర్ర దూడ
తద్దినక తాకిడి కావాలి
ఈ లంగరు లచ్చికి
లబ్జనక రాపిడి కావాలి
తక తక తక
తద్దినక తాకిడి కావాలి
ఈ లంగరు లచ్చికి
లబ్జనక రాపిడి కావాలి
గుమ్మలూరి పిల్ల
నా సమ్మలోరికిళ్ల
చెక్కేస్తే ఎల్లా
చేస్తాను ఒళ్ళు గుల్ల
చిన్నదమ్మే చీకులు కావాలి
నా సామిరంగ
చీకులమ్మే చిన్నది కావాలి
చిన్నదమ్మే చీకులు కావాలి
నా సామిరంగ
చీకులమ్మే చిన్నది కావాలి
లబ్జనక రాపిడి కావాలి
లబ్జనక రాపిడి కావాలి
లబ్జనక రాపిడి కావాలి
ఎహె ఎహె