2012

నేనే నాని నే

nene nani

🎬 Eega
నేనే నాని నే
Advertisement
నేనే నాని నే నేనే నాని నే పోనే పోనినే నీడై ఉన్నానే అరె అరె అరె అరె ఒహ్హ్హ్హ్ అరె అరె అరె అరె ఒహ్హ్హ్ కళ్ళకు వొత్తులు వెలిగించి కాళ్లకు రెక్కలు తొడిగించి గాలికి తేలుతూ వుంటున్నానే అరె అరె అరె అరె ఒహ్హ్హ్హ్ అరె అరె అరె అరె ఒహ్హ్హ్ కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే అరె అరె అరె అరె ఒహ్హ్హ్హ్ అరె అరె అరె అరె ఒహ్హ్హ్
Advertisement

మాటల్లో ముత్యాలే దాచేసినా చిరునవ్వు కాస్తయినా వొలికించవా కోపం ఐన కోరు కున్న అన్ని నాకు నువ్వని కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే అరె అరె అరె అరె ఒహ్హ్హ్హ్ అరె అరె అరె అరె ఒహ్హ్హ్
నా బాషా లో రెండే వర్ణాలని నాకింకా నీ పేరే జపమౌనని బిందు అంటే గుండె ఆగి దిక్కు లన్ని చూడనా కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే కనబడిన ఓకే కనుమరుగవుతున్న ఓకే అరె అరె అరె అరె ఒహ్హ్హ్హ్ అరె అరె అరె అరె ఒహ్హ్హ్
Cast & Crew
🎤SingersSahiti ChagantiDeepu
✍️LyricsM. M. Keeravani
HeroNani
🎬DirectorS. S. Rajamouli