2012

ఈగ ఈగ ఈగ

Eega Eega Eega

🎬 Eega
Advertisement
దేఖ్ లో రే సాల ఏ రాత్ చ గై తేరే ద్వార్ పేయ్ తేరే మోత్ ఆగాయి
Advertisement

మై నేమ్ ఇస్ నాని నేను ఈగనైతే గాని నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ ని మై నేమ్ ఇస్ నాని నేను ఈగనైతే గాని నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ ని నీ రేంజ్ పెద్దదవని నా సైజు చిన్నదవని ని కింగ్డమ్ నే కూల్చకుంటే కానుర మగాడిని ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
అణువంత వున్నా అగ్గి రవ్వలోన అడవినైనా కాల్చే కసి నిప్పు దాగి లేదా చిటికన్తే ఐన చినుకు బొట్టులోన పుడమినైనా ముంచే పెను ముప్పు పొంచి లేదా థిస్ ఇస్ ది యూనివర్స్ ఇస్ అం ఆటం బిఫోర్ ది బిగ్ బాంగ్ ఇల్లాలికి ఈగ ఏ ముజ్ హే క్యా కరేగా అని యమా కేర్ ఫ్రీ గ నువ్వు ఆవులించేలోగ నీ శ్వాస లోన దూరిపోనా బయో వైరస్ లాగ ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
యమా అర్జెంటుగ పూర్తి చెయ్యవలసిన పనులున్నవి పదే పది పదే పది 1 నిన్ను చంపడం 2 నిన్ను చంపడం 3 నిన్ను చంపడం 4 నిన్ను చంపడం 5 నిన్ను చంపడం 6 నిన్ను చంపడం 7 నిన్ను చంపడం 8 నిన్ను చంపడం 9 నిన్ను చంపడం 10 నిన్ను ముసిరి ముసిరి ముసిరి తరిమి తరిమి తరిమి తరిమి పొడిచి పొడిచి పొడిచి చంపడం
రెప రెప రెప రెక్కలను విదిలిస్తాగా నే చెవుల్లోన మరణ రాగం వినిపిస్తాగా సుసైడ్ బాంబర్ ని అయి నీ పైకి దూసుకొస్తా ఫై హుక్ అంటూ నిన్ను చంపి మరో సరి చస్తా ఒక్క సరి చచ్చినాక ఇంకో చావు లెక్క ఇల్లాలికి ఈగ ఏ ముజహే క్యా కరేగా అని ఆలోచించేలోగా నీ ఆయువున్నజాగా తగల పెట్టి ఎగిరిపోనా తార జువ్వ లాగా ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ