2012

కొంచము కొంచము

konchem konchem

🎬 Eega
కొంచము కొంచము
Advertisement
కొంచెము అర్థం ఐన కొంచము కొంచము కాకపోయినా కొంచము బెట్టు చూపిన కొంచం కొంచం గుట్టు విప్పిన కొంచము కసురుకున్న మరి కొంచము కొంచము కొసరి నవ్వినా నీ గుండె లోతున బూతద్దం వేయనా ఎదో మూలాన నన్నే చూడనా నీ గుండె లోతున బూతద్దం వేయనా ఎదో మూలాన నన్నే చూడనా
Advertisement

కొంచము చూడవచ్చుగా కొంతైనా మాటాడవచ్చుగా పోనీ అలగవచ్చుగా పొగడాలంటే అడగవచ్చుగా నీకై మెల్ల మెల్లగా పిచ్చోడనౌతున్న జాలి పడవుగా పిసినారి నారి వె పిసరంత పలకవే ఆ కంచ తెంచావే ఇవ్వాళ్ళయినా పిసినారి నారి వె పిసరంత పలకవే ఆ కంచ తెంచావే ఇవ్వాళ్ళయినా
కాకితో కబురు పంపిన కాదన కుండా వచ్చివాలనా రెక్కలు లేకపోయినా చుక్కలకే నిను తీసుకెళ్లనా జన్మలు ఎన్ని మారిన ప్రతి జన్మలో జంటగా నిన్ను చేరానా నీ గుండె గూటిలో నా గుండె హాయ్ గ తల దాచుకుందని తెలియలేదా వాట్ డిడ్ యు సే నీ గుండె గూటిలో నా గుండె హాయ్ గ తల దాచుకుందని తెలియలేదా
Cast & Crew
🎤SingersVijay Prakash
✍️LyricsAnanta Sriram
HeroNani
🎬DirectorS. S. Rajamouli