2012

లావా లావా

lava lava

🎬 Eega
లావా లావా
Advertisement
లావా లావా లావా గుండెలో లావా వెనెల్లో మరిగే వాల్కనో నువ్వా ఉప్పెనలా ఊపిరిలోకి తూఫానై కౌగిల్లోకి వస్తావా చంపేస్తావా లావా లావా లావా గుండెలో లావా వెనెల్లో మరిగే వాల్కనో నువ్వా లావా లావా లావా గుండెలో లావా వెనెల్లో మరిగే వాల్కనో నువ్వా
Advertisement

అందంతో మింగేసే రాకాసి చూపుల్తో నా వాళ్లే కోసేసి ఊరించి ఉరితీసి నా సొంతం అవుతావా లావా లావా లావా గుండెలో లావా వెనెల్లో మరిగే వాల్కనో నువ్వా లావా లావా లావా గుండెలో లావా వెనెల్లో మరిగే వాల్కనో నువ్వా
Cast & Crew
🎤SingersSai Shivani
✍️LyricsChaitanya Prasad
HeroNani
🎬DirectorS. S. Rajamouli