2017

మై లవ్ ఇస్ బ్యా

my love is back

🎬 Mahanubhavudu
మై లవ్ ఇస్ బ్యా
Advertisement
చాలు చాలు పైన పైన కోపాలే నేను లేక నువ్వు లేవు లే దాచామాకు లోపలున్న ఆ ప్రేమే నన్ను ధాటి పోనే పోవులే

హే పడిన పడనట్టునావే హే చూసిన చూడనట్టున్నావే ఎం చేసిన చెయ్యలేనట్టుగా కొత్తగోచినట్టుగా తిప్పుకుంటున్నవే

మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ నువ్వెంత వూదోదన్న విడిపోలేమీ ప్యార్
మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ నువ్వెంత వూదోదన్న విడిపోలేమీ ప్యార్
చాలు చాలు పైన పైన కోపాలే నేను లేక నువ్వు లేవు లే దాచామాకు లోపలున్న ఆ ప్రేమే నన్ను ధాటి పోనే పోవులే
నిజమే అయితే ప్రేమ నిమిషం వీడేనా నిలిచుండిపోదా నిండు జీవితం
దూరం నెడితే ప్రేమ భాదే తగ్గేనా సెలవంటూ నిను దాచలేవుగా
హే పడిన హే పడిన హే పడిన హే పడిన పడనట్టునావే హే చూసిన చూడనట్టున్నావే ఏం చేసిన చెయ్యలేనట్టుగా కొత్తగోచినట్టుగా తిప్పుకుంటున్నవే
హే పడిన పడనట్టున్నవే హే చూసిన చూడనట్టున్నావే ఏం చేసిన చెయ్యలేనట్టుగా కొత్తగోచినట్టుగా తిప్పుకుంటున్నవే
మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ నువ్వెంత వూదోదన్న విడిపోలేమీ ప్యార్
మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ మై లవ్ ఇస్ బ్యాక్ నువ్వెంత వూదోదన్న విడిపోలేమీ ప్యార్
చాలు చాలు పైన పైన కోపాలే నేను లేక నువ్వు లేవు లే దాచామాకు లోపలున్న ఆ ప్రేమే నన్ను ధాటి పోనే పోవులే
Cast & Crew
🎤SingersRahul Nambiar
✍️LyricsKrishna Kanth
🎵MusicThaman S
HeroSharwanand
💫HeroineMehreen Pirzada
🎬DirectorMaruthi