2017

మహానుభావుడు

mahanubhavudu

🎬 Mahanubhavudu
మహానుభావుడు
Advertisement
మహానుభావుడు వెరా నువ్వే నా మహానుభావుడు వెరా మహానుభావుడ వెరా నువ్వే నా మహానుభావుడు వెరా
Advertisement

అడగందే గాలైన తగలొద్దు అంటూనే అతి ప్రేమ చూపెటి అలవాటు నీదే ర మహానుభావుడు వెరా నువ్వే నా మహానుభావుడు వెరా మహానుభావుడు వెరా నువ్వే నా మహానుభావుడు వెరా వన వన వన వన్నా వన్నా డోన్ ’ట్ యు వన వన వన్నా వన్నా డోన్ ’ట్ యు వన్నా కం గెట్ మీ నౌ
వన వన్నా వన్నా వన్నా వన్నా డోన్ ’ట్ యు వన్నా వన్నా వన్నా వన్నా డోన్ ’ట్ యు వన్నా కం గెట్ మీ నౌ
కనులని కడిగే కలగనువాడే చినుకులనైనా వడ గడుతాడే అడుగుకు ముందే తుడుచును నెలే కదిపితే కాలే పరుచును పూలే
ముసుగేసి ముత్యాణివోఓ … మారకుంటే మారేడు మునుపూసా మాదెడు మచ్చసలే లేనోడు చంద్రుడేమో వాడు
ఎదురుగా ఉన్న ఎగబడిపోడే ఎడముగా ఉండే ఎద సడి వీడే కుదరదు అన్న కుదురుగా ఉండే కనపడుతున్న కదలదు చూడే
అరుదైన అబ్బాయివూవ్ …. పెద్దవైన తాకిందో తెగ సిగ్గు రుద్దెడు కురులైన ఆరేడు చెదిరిన సర్దేడు
మహానుభావుడు వెరా నువ్వే నా మహానుభావుడు వెరా మహానుభావుడు వెరా నువ్వే నా మహానుభావుడు వెరా
వన వన వన వన్నా వన్నా డోన్ ’ట్ యు వన వన వన్నా వన్నా డోన్ ’ట్ యు వన్నా కం గెట్ మీ నౌ వన వన వన వన్నా వన్నా డోన్ ’ట్ యు వన వన వన్నా వన్నా డోన్ ’ట్ యు వన్నా కం గెట్ మీ నౌ
Cast & Crew
🎤SingersGeetha MadhuriMM Manasi
✍️LyricsKrishna Kanth
🎵MusicThaman S
HeroSharwanand
💫HeroineMehreen Pirzada
🎬DirectorMaruthi