2017

భామలు భామలు

Bhamalu Bhamaluuu

🎬 Mahanubhavudu
🎤 Nakash Aziz🎵 Thaman S✍️ Bhaskarabhatla
Advertisement
ప్రేమించక ముందు అన్ని నచ్చాయి నచ్చాయి అంటారు ప్రేమించాకా ఏది నచ్చటలేదని నలిపి నలిపి నలిపేస్తారు
Advertisement

బేబీ
ఏయ్ కన్ను కన్ను కలిపితే కత్తిలాంటి ఫిగరికి డిప్పు డిప్పు డిప్పు చేసి డస్ట్బీన్ లో వేస్తది డిప్ప మీద ఒక్కటిచ్చి డిస్క్ పగలకొడతాది
హే రంగు రంగుగుందని రింగు లోకి దూకితే టిప్పు తోపుగూన్ ఆ లైఫ్ టింకరింగ్ చేస్తది తుక్కు తుక్కు తుక్కు చేసి షెడ్డు లోకి తోస్తది
ఏందిరా జీవితం మన కంట్రోల్ లో లేదాయె లవ్ యు అన్నాకే వాళ్ళ చేతుల్లోకి ఎల్లిపోయే ఏ రిమోటూ కంట్రోల్ ల
భామలు హొయ్ భామలు మీరు పోనీ టైల్ వేసుకున్న దోమలు బేబీ భామలు హొయ్ భామలు మీరు కుట్టి కుట్టి చంపే క్యూట్ చీమలు బేబీ
భామలు హొయ్ భామలు మీరు పోనీ టైల్ వేసుకున్న దోమలు భామలు హొయ్ భామలు మీరు కుట్టి కుట్టి చంపే క్యూట్ చీమలు
ఏయ్ కన్ను కన్ను కలిపితే కత్తిలాంటి ఫిగరికి డిప్పు డిప్పు డిప్పు చేసి డస్ట్బీన్ లో వేస్తది డిప్ప మీద ఒక్కటిచ్చి డిస్క్ పగలకొడతాది
భామలు హొయ్ భామలు మీరు పోనీ టైల్ వేసుకున్న దోమలు బేబీ భామలు హొయ్ భామలు మీరు కుట్టి కుట్టి చంపే క్యూట్ చీమలు బేబీ
బేబీ
ఏంటి తమ్ముడు ఆవేశం చిన్న చిన్న తప్పులే గ వదిలేద్దాం వాళ్ళు లేని ఈ లోకం మనం ఎంత మంది ఉన్న కానీ ఎం లాభం అరేయ్ అంత సీన్ ఇవ్వబట్టే ఓ వాళ్ళకి అంత టెక్కు అంత నిక్కు ఓ వాళ్ళ నవ్వు చూస్తే ఆక్సిజన్ మైండ్ చూస్తే పోయిజాన్ దొరికేమో పిండేస్తారే రే రే రే రే చేతుల్లో కర్చీఎఫ్ ల
భామలు హొయ్ భామలును మీరు పట్టుకుంటే జారిపోయే చేపలు బేబీ భామలు హోయి భామలు మా గుండె మీద పరుచుకున్న చాపలు బేబీ
భామలు హొయ్ భామలును మీరు పట్టుకుంటే జారిపోయే చేపలు బేబీ భామలు హోయి భామలు మా గుండె మీద పరుచుకున్న చాపలు బేబీ