1999

మేడిన్ ఆంధ్ర స్టూడెంట్

made in andhra students

🎬 Thammudu
మేడిన్ ఆంధ్ర స్టూడెంట్
Advertisement
తేరారర తారారే రారర తారారేరా తేరారర తారారే రారర తారారేరా
Advertisement

తేరారర తారారే రారర తారారేరా తేరారర తారారే రారర తారారేరా దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
లవ్లీ గర్ల్సే మా టార్గెట్ రిస్కెంతున్నా వి డోంట్ కేర్ స్పీడ్ అండ్ ఫాస్ట్ అను సూత్రంతోనే సెన్సేషనే సృష్టిస్తాం మా స్టూడెంట్ లైఫే గ్రేటంటూ మా సాటెవరూ మరి లేరంటూ తను తలచిన పనిని తప్పక చేసే ఆంధ్ర స్టూడెంట్స్ కింగంటారో
హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
రఫ్ అండ్ టఫ్ ఏ మా నైజం రఫ్ఫాడైడం మన్నేరిజం ఫషన్ వరల్డ్ గైస్ మేమని మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం హైటు వెయిటూ వేస్టంటూ మా హార్టులో గట్సే బెస్టంటూ ఈ కాలం హీరో ఆజాను బాహుడు అవనక్కర్లేదనిపిస్తారో
హే కామ్ అండ్ గెట్ హే కామ్ అండ్ గెట్ హే
దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత ఎవరూ అనుకోనంత వింతగా ఉంటే చల్తా
డిస్కోటెక్లో రాప్ అండ్ పాప్ ఎవరీ స్వీప్లో లాలిపాప్ షాక్ అండ్ స్పార్క్ అనే సీక్రెట్తో మీ చిలకల మనసులు దోచేస్తాం మా డేరింగ్ డాషింగ్ చూపించి డియరెస్ట్ డార్లింగ్ అనిపించి తన దిల్లుకు నచ్చిన లవరొకురుంటే రాకెట్ స్పీడ్తో పోతుంటారో హే
Cast & Crew