1999

కాలేజీ బ్లూస్

College Blues

🎬 Thammudu
Advertisement
వి కం టు టౌన్ టు టేక్ యు గో అవే వి కం టు టౌన్ వి అర్ హియర్ టు స్టే వి కం టు టౌన్ టు మేక్ యు క్రై డోంట్ యు నో ది రీసన్ వై
Advertisement

వేళాపాల లేకుడా మీరట్టాగ దిగితే నా లేత గుండె డుబుడుబులాడిందే హేయ్ ఊళ్ళో ఉన్న మాట చెబుతా ఇంటావా రామ సిలకా నడక చూస్తే గుబ్బుక్కుమన్నాదే ఓ రుంబా రుంబాబా ఇంత తొందర ఎందుకు నీకు చుకు చుకు బండి ఎక్కడ పోతుందే