1999

ఏదోలా ఉందీ

Edola vundi

🎬 Thammudu
Advertisement
ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
Advertisement

శి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైలిస్తే ఒక థ్రిల్లేరా శి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ శి ఇస్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ టెల్ మీ హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్
అరే కొంపతీసి లవ్ లో పడిపోయాడేటి పిల్లోయీ మది సంగీతం పాడింది పిల్లోయీ ప్రేమే నాలో ఆడింది ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
పిల్లోయీ మది సంగీతం పాడింది చెలి తనువును తాకిన చిరుగాలైనా నా తనువు తాకగా మది పులకరించదా తన పలుకులు వింటే కోయిల కూడా మరి చిన్న బోవదా శెలవంటూ సాగదా
శి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైలిస్తే ఒక థ్రిల్లేరా శి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ శి ఇస్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ టెల్ మీ హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్
ఏదోలా ఉందీవేళ నాలో ఈ వింత ఏమిటో గిలిగింత ఏలనో ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే
శి లుక్స్ జస్ట్ లైక్ మోనాలిసా స్మైలిస్తే ఒక థ్రిల్లేరా శి ఓపెన్స్ మై హార్ట్ గాడ్ శి ఇస్ సో క్యూట్ చెలి వదనం సుమకుసుమం రా హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ టెల్ మీ హేయ్ అర్ యు ఇన్ లవ్ ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్
ఒరేయ్ మనోడు ఈ రేసులో పాడేస్తున్నాడేంట్రోయ్ పిల్లోయీ మది సంగీతం పాడింది పిల్లోయీ ప్రేమే నాలో ఆడింది లవ్లో పడ్డావా అరె లవ్లో పడ్డాను లవ్లో పడ్డావా ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్ రేయ్ రేయ్ లవ్లో పడ్డావా ఔన్రా లవ్లో పడ్డాను లవ్ లో పడ్డవా ఎస్ ఎస్ ఐ ఆమ్ ఇన్ లవ్