2017

జింగిడి

Jingidi

🎬 Guru
🎤 Venkatesh🎵 Santhosh Narayanan✍️ Bhaskarabhatla
Advertisement
తాగుబోతు మహారాజులందరికి పేరు పేరున నమస్కారం
Advertisement

దిస్ మేటెర్ ఈజ్
దీని అర్ధం ఏమిటంటే బాధలు మర్చిపోవటానికి పీతల్లా తగుతున్నారుకాని లోపల లివర్ దొబ్బుతుందని ఆరోగ్యం షెడ్ కెళ్తుందని జిందగి బార్బద్ అయిపోతుందని అసలు తెలులుకోరే జీవితమంటే సినిమా కాదురా అయ్యా ప్రతీది సెన్సార్ బోర్డు చూసు కోవటానికి
ధూమ పానం మద్యపానం మా చెడ్డది రా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే మిలాంటోళ్లకోసమే యముడు పక్క సీటు రెడీగా ఉంది బయలుదేరండి బయలుదేరండి
ఆబ్బె మాకు తెలియదు మరి అంటారా తాగండి ఊగండి మీ చావు మీరు చావండ్రా
క్వాటర్ బాటిల్ జానెడున్నా మేటర్ బోలెడుంది మాటలు బొత్తిగా రానోడిచేత పాటలు పాడిస్తుంది దీనిని మించిన స్వర్గమన్నది స్వర్గములో కూడా ఉండదన్నది చీర కట్టిన చిలక లాగ చిల్డ్ బీర్ పొంగి పొరలే కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే
జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి
హే పిరికోడికైనా ధైర్యమొస్తది పేదోనికైనా పండగొస్తది పిచ్చోడికైనా జ్ఞానమోస్తది మందులోనే మందులోనే
దీనిని మించిన యోగముండదే దీనికి తగ్గని రోగముండదే లోకాన్ని మడిచి పెట్టుకున్నదే ఇందులోనే ఇందులోనే
కూల్ కూల్ డ్యూడ్ ని కూటికి లేని వాడ్ని చీర్స్ కొట్టి కలపదా మందు మహారాణి మూసిన షట్టర్ ఎత్తకపోతే పలికిస్తా పదనిస మేరా నామ్ ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ గణేశా
తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు తప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు తప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు
జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి