2017

ఏయ్ పటాకె

ey pataakey

🎬 Guru
ఏయ్ పటాకె
Advertisement
ఐదు వందలు చూడగానే కళ్ళు మెరిసెరా పెదవి మీద నవ్వు పూల వాన కురిసేరా ఆడపిల్లలాగా వున్నా లేడీ పిల్లరా ఆకాశాన ఎగురుతున్న చేప పిల్లరా అసలె ఫైర్ బ్రాండో రెచ్చ్చగొడిథెయ్ తీస్తది మీ బెండూ
Advertisement

ఏయ్ పటాకె పటాకె చెయ్ పడిందో ఎటాక్ ఏ చల్ చలాకి పటాకె పటాకె చెయ్ పడిందో ఎటాక్ ఏ
కళ్ళలోన కోటి కళల కోట తనది రా తనకి తానే తిరుగులేయని మహారాణిరా కత్తి అంచుమీద పరుగు నేర్చుకుందిరా సీతా కొక కాదు సీంమిరపకాయి మన ప్యాంటు షర్ట్ వేసుకున్న చిరుత పుల్లెరోయ్
చిరుత పుల్లెరోయ్ చిరుత పుల్లెరోయ్
ఏయ్ పటాకె పటాకె చెయ్ పడిందో ఎటాక్ ఏ చల్ చలాకి పటాకె పటాకె చెయ్ పడిందో ఎటాక్ ఏ
ఆశలన్నీ దండగుఛ్చి వేసుకుంటది మనసు మాట తప్ప ఏది వినను అంటది జీవితాన్ని ఆటలాగా మార్చుకుంటది నిప్పు కనిక లాగ దూకి నెగ్గుకొస్తాది
ఏయ్ పటాకె పటాకె చెయ్ పడిందో ఎటాక్ ఏ చల్ చలాకి పటాకె పటాకె ఏయ్ పటాకె పటాకె ఏయ్ పటాకె పటాకె చెయ్ పడిందో ఎటాక్ ఏ చల్ చలాకి పటాకె పటాకె ఏయ్ పటాకె పటాకె
Cast & Crew
🎤SingersAnanthu
✍️LyricsBhaskarabhatla
HeroVenkatesh
💫HeroineRitika Singh