2017

గుండె లోతులలో

gunde lothulalo

🎬 Guru
గుండె లోతులలో
Advertisement
గుండె లోతులలో గుండుసూది గుట్చకు కళల గొంతు నులిమి మన్నులోన పూడ్చకూ
Advertisement

సూలాల మాటల్తో బాధించకు కనుపాపల్లో సూన్యంగా వేధించకు మంటల్లో ప్రాణాన్ని మండించకు కనరానంటూ కన్నీట నను ముంచుకు
చిరునవ్వు చెదిరి ముక్కలైనది వెతికి నా కందించవా నా కళల రెక్కలు తెగిన క్షణమిది అతికి మరల కుర్చవా
చిగురు వేళ్ళకు పొగరు నేర్పిన గురువు నువ్వే లేవని బరువు గుండెల సెగలు రెగిన బాధ తీర్చెయ్డేవారని నాకు నేనే తొడని నన్ను నె ఓదార్చని గాలులతో నా మనసు మూసెయ్యకు కసిరేయ్ కన్నై నా పిలుపు నాపేయకు నన్ను నీ విననంటూ నీ వైపుకు అడుగేస్తున్న నా ప్రేమను విసిరేయకు
చిరునవ్వు చెదిరి ముక్కలైనది వెతికి నా కందించావా నా కళల రెక్కలు తెగిన క్షణమిది అతికి మరల కుర్చవా
Cast & Crew
🎤SingersDhee
✍️LyricsRamajogayya Sastry
HeroVenkatesh
💫HeroineRitika Singh