2026

దిమిత సుందరి

Dimitha Sundari

🎬 Garividi Lakshmi
Advertisement
దిమిత సుందరి తదిగిన దిమిత నోమినోమిన్నలా నోమిన్నాలాలో దిమిత సుందరి తదిగిన దిమిత నోమినోమిన్నలా నోమిన్నాలాలో దిమిత సుందరి తదిగిన దిమిత
Advertisement

వెల్లగా ఓఓఓ నాయమ్మా వెల్లగా వెళ్ళాడా నా రాజు సారంగా వెల్లగా వెళ్ళాడా... ఓ నాయమ్మా వెల్లగా వెళ్ళాడా ఆ వేళ సారంగా
మరి ఆ సారంగధర ఏ విధంగా వెళ్తున్నాడంటే ఏ విధంగా వెళుతున్నాడమ్మాయ్
ఆ రావోయి సారంగా నా యమ్మో నా తల్లి రమ్మాని పిలిచేనమ్మ రమ్మాని పిలిచేనమ్మ రావోయి సారంగో ఆ వేళ నా యనక రమ్మాని పిలిచేనమ్మ ఆ వేళ చిత్రాంగెమో
అయ్యో రావయ్య సారంగా రావయ్య సారంగ రమ్మాని పిలిచేను ఆ రమ్మాని పిలిచేను రావయ్య సారంగా రావయ్య సారంగ రమ్మాని పిలిచేను ఆ వేళ చిత్రాంగి
ఆ సారంగదరి చిత్రాంగి దగ్గరకెళ్ళి ఏమంటున్నాడంటే
ఏమంటున్నాడమ్మాయ్
అమ్మ నాకడ పావురమో నీ కాడకొచ్చిందే నాది నాకిచ్చేయే పినతల్లి చిత్రాంగి
నాకాడ పావురమో నీ కాడకొచ్చిందే నాది నాకిచ్చేయే నానెల్లిపోతాను
Cast & Crew
✍️LyricsSekarana
🎵MusicCharan Arjun
💫HeroineAnandi
🎬DirectorGauri Naidu Jammu