దేవా.......ఆ..ఆ..ఆ..ఆ.. ఆఅఆఆ...
చందమామ... అవునవునవును..
చందమామ... అవును
చందమామ - అవునమ్మాయి
సంది తెలిపె జ్ఞానులెవరె చందమామ!
Advertisement
అది వరస పాడో పాడు...
చందమామ చందమామ చందమామ..
పాము సంది తెలిపె జ్ఞానులెవరె చందమామ
ఓహో...
దేవా....
కాయమాను పుట్టలోన చందమామ!
పాము మాయగాను మసలుతున్నది చందమామ!!
అది వరస పాడో పాడు...
జంటనాద స్వరములూది చందమామ ఓహో... - అవునవును
జంటనాద స్వరములూది చందమామ!
నెమ్మదిగా పట్టా భలిరా చందమామ!!
పాడో పాడు...
చందమామ చందమామ చందమామ..
పాము సంది తెలిపె జ్ఞానులెవరె చందమామ
కొట్టో కొట్టు
గభీ గుభీ
అలా కొట్టు
దేవ దేహ మూలనందు చందమామ
పాము తెలియకుండా చుట్టుకున్నది చందమామ!!
ప్రేమయాని కట్టుగట్టి చందమామ! ఓహో...
యుక్తిచేసి పట్టా భలిరా చందమామ!!
అద్దీ లెక్క పాడో పాడు
చందమామ చందమామ చందమామ..
పాము సంది తెలిపె జ్ఞానులెవరె చందమామ
కొట్టో
అలగలగే
గభీ గుభీ
ఆ జపమంత్ర ధ్యానము చేత చందమామ!
పాము అఖండ కళలకు మెలుగుచున్నది చందమామ!!
పాము బట్టు యోగి ఎవరే చందమామ!
ఓహో....
పాము బట్టు యోగి ఎవరే చందమామ! ఓహో..
అతని పేరు సిద్దా గురుడే చందమామ!!
చందమామ చందమామ చందమామ
పాము సంది తెలిపె జ్ఞానులెవరె చందమామ