2026

బలే బలే బంగారు రవణమ్మ

Bale Bale Bangaru Ramanamma

🎬 Garividi Lakshmi
Advertisement
బలే బలే బంగారు రవణమ్మ బాదం చెట్టు కాడ బోరింగు రవణమ్మ
Advertisement

మేమెల్లి వారంపది రోజులకు నిమ్మచెట్టు నీడలే రవణమ్మ
నామీద...నామీద ప్రేమ నీకుంటేను కారాకిళ్లీలు తెప్పించే రవణమ్మ
అటు బస్సు అటు బస్సు ఇటు బస్సు మధ్య బస్సులోన మన మెళదాం రవణమ్మ
బలే బలే బంగారు రవణమ్మ బాదం చెట్టు కాడ బోరింగు రవణమ్మ
Cast & Crew
✍️LyricsSekarana
🎵MusicCharan Arjun
💫HeroineAnandi
🎬DirectorGauri Naidu Jammu