1991

అబ్బని ఎంత డబ్బని

Abbani Yentha Dabbani

🎬 Coolie No.1
Advertisement
అమ్మని ఫాదలు అబ్బని ఎంత డబ్బని అబ్బని ఎంత డబ్బని పిల్లతో పాటుగా ఒళ్లోకి వచ్చింది ఒక్క దెబ్బని ఫాదలు ఒహో ఫాదలు.. సన్ను - ఓయ్ అమ్మని ఎంత సొమ్మని అమ్మని ఎంత సొమ్మని నక్కతోక తొక్కినట్టు అప్పనంగా దక్కింది అందుకొమ్మని సన్ను ఒరేయ్ సన్ను పాపాయిలా ఈ లూపాయలన్నీ ఎట్టా పెంచాలి ఫాదలు అహా లోపాయికారి వ్యాపారమేదో చూద్దాం పదరా సన్ను... ఫాదలు...ఓయ్ సన్ను ఒరేయ్ సన్ను...
Advertisement

ఆ భలే ఐడియా ఫాదలు... ఏందది ... ఏందంటే ఎలక్షన్లో పెడదామా అసెంబ్లీ కి ఎసలెడదామా ఫాదలు ఓహో ఫాదలు ప్రజలకి టోపీ వేద్దామా ఎడా పెడా దోచేద్దామా ఫాదలు.. అసెంబ్లీలో మినిస్టిరీ లో మూణ్ణాల్లేరా సన్ను అంతేనా పవర్ పోయాక పాలేరైనా పలకరించడురా నిన్ను పాలిటిక్స్ లో ఏముందిరా బంక మన్ను అమ్మో అయితే వద్దు ఫాదలు... ఇంకో బిజినెస్ చూడు ఫాదలు... లోపాయికారి వ్యాపారమేదో చూద్దాం పదరా సన్ నాకు వచ్చిందిరా ఏంటి ఫాదలు...ఐడియా ఫిలిం ఫీల్డ్లో పెడదామా ప్రొడ్యూసర్లం అవుదామా సన్ను ఒరేయ్ సన్ను లో బడ్జెట్ లో తీద్దామా సబ్సిడీలు కొట్ట్టేద్దామా సన్ను ఒరేయ్ సన్ను లో బడ్జెట్ లో ఆల్ట్ బొమ్మలు ఎవలు చూడలు ఫాదలు డబ్బా పోనీ భాలీ సినిమా తీస్తే ఫ్లాప్ అయితేనో ఫాదలు వకీలులై పడిపోమా నడీధిలో... అయితే ఇంకో బిజినెస్ చూడరా
లోపాయికారి వ్యాపారమేదో చూద్దాం ఫాదలు
మక్కా జూదం మించిన చిట్కా ఉంటుందా ఫాదలు మక్కెలు విరిగి బొక్కలో పడే రిస్క్ ఉంటుందిరా సన్ను పేకాట క్లబ్బును పెడితే అంతా పైకమే కద సన్ను వచ్చినోళ్ళతో మనమే ఆడి నష్ఠపోతాము ఫాదలు సాలా కొట్టో బాలో అయితే బాలో బాట్టో కాదురా...బాలు ఛి ఛి ఛి బారు. అదేలే ఫాదలు బాలు....బాలెట్టడం భలే ఐడియా ఫాదలు పీపాల సరుకు మనకే సాలదు అమ్మకమెట్టా సన్ను
లక్కు తిన్నగా లేదంటే బొక్క బోర్ల పడిపోతాము పళ్ళు ఊడగొట్టుకుంటాము...
అంతేనా ఫాదలు అంతేరా సన్ను ఫాదలు...
Cast & Crew
✍️Lyricsveturi
🎵MusicIlaiyaraaja
HeroVenkatesh
💫HeroineTabu
🎬DirectorK. Raghavendra Rao