2006

ఏమైనదో

yemainadoo

🎬 10th Class
Advertisement
ఏమైనదో ఎద లోపల
Advertisement

నీ ఊసులే సిరి మువ్వలా
ఆలపించే ఈ గీతం
ఆరా తీసే నీ కోసం
నింగి నెల నీ రూపం
నువ్వే కాదా ఈ లోకం
ఏమైనదో ఎద లోపల
నీ ఊసులే సిరి మువ్వలా
Cast & Crew
🎤SingersShravani
✍️LyricsKulasekhar
HeroBharath
💫HeroineSaranya , Sunaina
🎬DirectorChandu