ఉహల పల్లకీవా ఓ చెలియా
వేసవి మల్లికావా ఓ సఖియా
పున్నమి వెన్నెలవా నా చెలియా
Advertisement
చీకటిలోన దారిని చూపే కొంటె తరకవు నీవా
నువ్వేనా చెలియా నువ్వేనా
ఇది నిజమా కలవరమా
మాది పలికే హాయి రాగమా
అతిశయమా పరవశమా
ఉలిక్కిపడి లేత ప్రాయమా
ఇది వరమా మధు వనమా
జతపడవే కొత్త అందమా
ఊహలో ఊసులో ఉన్నది నీవురా
ఆశలో శ్వాసలో అంతటా నీవురా
ఉహల పల్లకీవా ఓ చెలియా
వేసవి మల్లికావా ఓ సఖియా
పున్నమి వెన్నెలవా నా చెలియా
చీకటిలోన దారిని చూపే కొంటె తరకవు నీవా
ఇన్నాళ్లు నా కళ్ళు చూసింది నీకోసమే
ఎన్నెల్లో ఎంగిళ్ళు కోరింది నా ప్రాయమే
సిగ్గు వేస్తుంది నాకు అంతగా రేచిపోకు
చచ్చినా ఊరుకోను నా గుండెలో స్వరాలూ రేపింది
నువ్వేనా చెలియా నువ్వేనా
ఇది నిజమా కలవరమా
మాది పలికే హాయి రాగమా
అతిశయమా పరవశమా
ఉలిక్కిపడి లేత ప్రాయమా
ఇది వరమా మధు వనమా
జతపడవే కొత్త అందమా
ఎన్నెన్నో ఆవిర్లు చూసావా నా శ్వాసలో
వేధించే వేవిళ్లు సూదంటి నీ చూపులో
ఆకురాయంటి సోకు ఆశ పెట్టింది నాకు
అగనంటోంది ఈడు నా మేనిలో తుఫాను రేపింది
ఉహల పల్లకినా నీ కలలో
వేసవి మల్లికానా ఆశలతో
పున్నమి వెన్నెలనా నీ మదిలో
చీకటిలోన దారిని చూపే కొంటె తారకను నేనా
నేనేనా నిజమా నేనేనా
ఇది నిజమా కలవరమా
మాది పలికే హాయి రాగమా
అతిశయమా పరవశమా
ఉలిక్కిపడి లేత ప్రాయమా
ఇది వరమా మధు వనమా
జతపడవే కొత్త అందమా