Advertisement
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి
Advertisement
నువ్వే ఇచ్చిన బిడ్డే దూరం అయి మోడయి మిగిలే ఈ తల్లి పరమేశ
తల్లి కళ్లలో పొంగే గంగా తో గుండె తడిసి పోయే జగదీశా
ఇటు వంటి తల్లినీకుంటే ఈషాతెలిసేది నీకు ఈ తల్లి గోషా
నీ కన్ను అది చుడదా ఈ కంటి తడి ఆరాధ
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి
గుండె గొంతు గ అమ్మ అనే మాట తనకు చాలాయ మహాదేవా
తానే నేస్తమయి తోడయి పెంచిన తల్లి కొడుకుని ఓసారి కలిపేవా
చను బాల తీపి తెలిసుంటే ఈసా కనుగొందు వేమో ఈ పేగు భాష
చెప్పమ్మా నువ్వు పార్వతి
అమ్మ అంటే ఓ హారతి
ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి