2007

ఓరోరి యోగి

Orori Yogi

🎬 Yogi
🎤 Karthik , Sunitha Upadrashta🎵 Ramana Gogula, Gurukiran✍️ Chandrabose
Advertisement
ఏయ్ యోగి ఏయ్ యోగి
Advertisement

ఓరోరి యోగి నన్ను కోరికయిరో ఓరోరి యోగి నన్ను నమీలైరో ఓరోరి యోగి నన్ను కుదిపెరో ఓరోరి యోగి నీలో కలిపేయారో
మేరె దిల్ లే తేరి జాన్ దే మేరె దిల్ లే తేరి జాన్ లే మేరె దిల్ లే తేరి జాన్ దే మేరె దిల్ లే తేరి జాన్ లే మేరె దిల్ లే తేరి జాన్ దే మేరె దిల్ లే తేరి జాన్ లే
ఓరోరి యోగి నన్ను కోరికయిరో ఓరోరి యోగి నన్ను నమీలైరో ఓరోరి యోగి నన్ను కుదిపెరో ఓరోరి యోగి నీలో కలిపేయారో
ఓసోసి సిన్నారి నిన్ను అడుగైనా ఓసోసి సిన్నారి నిన్ను తడిమైనా ఓసోసి సిన్నారి నిన్ను అరిగైనా ఓసోసి సిన్నారి నీలో మున్నకేయన
ఓరోరి యోగి నన్ను కోరికయిరో ఓరోరి యోగి నన్ను నమీలైరో ఓరోరి యోగి నన్ను కుదిపెరో ఓరోరి యోగి నీలో కలిపేయారో
మేనత్త కొడుకే ఉన్న కలకత్తా తిరిగొస్తున్న నీ సత్తా వాడికి లేదయ్యొ మా ఊర్లో మగవాలున్న వాళ్లల్లో వాట్టం సున్నా నీ వంటి వాడే లేడయ్యె
ఇట్టా పొగుడుతూ చెట్టెక్కిస్తున్నవే పిట్టా పదమని పరుపెక్కి చేస్తాలే
మెల్లంగన పక్కవా వోచి సల్లంగ మక్కువ పెంచి ఒళ్ళంతాను హూనం చేయయ్యో యోగయ్యో పెళ్లి కానీ పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొల్లం తీసి కళ్ళం వేయయ్యో
ఓరోరి యోగి నన్ను కోరికయిరో ఓరోరి యోగి నన్ను నమీలైరో ఓరోరి యోగి నన్ను కుదిపెరో ఓరోరి యోగి నీలో కలిపేయారో
షేక్ యువర్ బాడీ
ఎల్లుండి వర్జము ఉంది రేపేమో గండం ఉంది ఈ రోజే తాజా గుందయ్యో ఈ పూటే తిది బాగుంది ఈ నిమిషం సుఖపడమంది ఆలస్యం చేస్తా వెంటయ్యె
పంచాంగాలనే ఇక పక్కన పెట్టలేయ్ మంచంకోళ్లకే మరి కిక్కులు పుట్టలెయ్
మెల్లంగన పక్కవా వోచి సల్లంగ మక్కువ పిచ్చి ఉల్లంతను ఓనమ్ చేయయ్యో యోగయ్యో పెళ్లి కానీ పెళ్ళాం నేను పెళ్ళాం కన్నా బెల్లం నేను గొల్లం తీసి కళ్ళం వేయయ్యో
ఓరోరి యోగి నన్ను కోరికయిరో షేక్ యువర్ బాడీ ఓరోరి యోగి నన్ను నమీలైరో షేక్ యువర్ బాడీ ఓరోరి యోగి నన్ను కుదిపెరో షేక్ యువర్ బాడీ ఓరోరి యోగి నీలో కలిపేయారో