Advertisement
శివాయ నమః ఓం శివాయ నమః ఓం
శివాయ నమః ఓం
Advertisement
డోలు బాజా ఆటల్లో నీవే
వేటి వంట శివశంకర
ఈలా వేసి గగ్గోలు చేసే
ఆట నాది దీవించార
కాళేశ్వర హర నీ కాళీ అందే
భాగ్యమేదో నాకివ్వరా
నీ ముందు నేను చిందేసే యోగం
రోజు నాకు అందించర
అః ముక్కంటి నువ్వే దిక్కంటి
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
రారా గౌరీ ప్రాణేశ్వర
ఇక నా గుండె కాదా నీ వెండి కొండా
ఉండి పోరా లోకేశ్వర
డోలే రే డోలే రే
నీ శిరసు పైన ఎం ఉన్నది
చందమామ వెలుగున్నది
నీ గొంతు పైన ఎం ఉన్నది
నీలి రంగు నీడున్నది
అరె డం డం డం డమారు కామాలు
చెప్పెను నీలో
వెలుగు నీలో కలిసున్నది
హే ధూమ్ ధూమ్ ధూమ్ పొదుకు భయము
ఉండొద్దు అంటూ
నీలో ఉన్న సత్యా ని కంటున్నా
ముక్కంటి నువ్వే దిక్కంటి
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
రారా గౌరీ ప్రాణేశ్వర
ఇక నా గుండె కాదా నీ వెండి కొండా
ఉండి పోరా లోకేశ్వర
హర హర మహాదేవ శివశంకర
హర హర మహాదేవ శివశంకర
నీ కంటిలోన నిప్పున్నది
భగ్గు మంటే భోగయితది
ఆ అగ్ని నాపె దేమున్నది
గంగ నీకు తోడున్నది
అరె బం బం బం ప్రమాది కడవు
వంటుంది నీలో
నీరు నిప్పు కూడున్నది
మరి ఘం ఘం ఘం
మనిషి మనిషి కలిసుండాలంటూ
నీవు చెప్పేయ్ వేదాన్ని వింటున్న
శంభో శివ శంభో
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
రారా గౌరీ ప్రాణేశ్వర
ఇక నా గుండె కాదా నీ వెండి కొండా
ఉండి పోరా లోకేశ్వర
డోలు బాజా ఆటల్లో నీవే
వేటి వంట శివశంకర
ఈలా వేసి గగ్గోలు చేసే
ఆట నాది దీవించార
కాళేశ్వర హర నీ కాళీ అందే
భాగ్యమేదో నాకివ్వరా
నీ ముందు నేను చిందేసే యోగం
రోజు నాకు అందించర
అః ముక్కంటి నువ్వే దిక్కంటి
శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
రారా గౌరీ ప్రాణేశ్వర
ఇక నా గుండె కాదా నీ వెండి కొండా
ఉండి పోరా లోకేశ్వర
హర హర మహాదేవ శివశంకర డొల్లే రే
హర హర మహాదేవ శివశంకర డొల్లే రే
హర హర మహాదేవ శివశంకర డొల్లే రే
హర హర మహాదేవ శివశంకర డొల్లే రే