2002

యమ యమ

yama yama

🎬 Aadhi
యమ యమ
Advertisement
యమ యమ యమ యమ సున్నండ తిసుకో యమ యమ యమ యమ సిగ్గు పడక తిసుకో సున్నండ తిసుకో ఓ బావా సిగ్గు పడకుండ తిసుకో నా బావా సున్నండ ఇచ్చుకో ఓ భామా ఇచ్చి నా గుండే పుచ్చుకో నా భామా ఎడా పెడా ఎడా పెడా లాగిన్చుకో అధో ఇధో ఎధో లాగా అరిగించుకో హడవిడా హడవిడా వడ్డిన్చుకో అందంతో కలిపెస్తే తింటా కాస్కో సున్నండ చుసుకో సున్నండ ఇచ్చుకో
Advertisement

పాడుచు తనం పైకి నువు పాము లాగా పాకి చక చక చక చక తాడేసుకో పసుపు తడేసుకో ఉడుకు తనం మేచ్చి నా ఉడుమ్ పట్టు నాచ్చి పకా పాకా పాకా పాకా పాండిన్చుకో బ్రాతుకు పాండిన్చుకో నా లెతా తలుకుల్ని తాలింపెస్కో నా సిగ్గు తలుపుల్ని తోసేస్కో నీ చీకు చింతల్ని చాలిన్చెస్కో నా చాతి పై నువ్ చాపెస్కో హత్తుకోని చుస్కో నన్ను ఎత్తుకోని ఉస్కో కింద పడి మీద పడి పెట్టుబాడి రబట్టుకో
సున్నండ చుసుకో సున్నండ ఇచ్చుకో సున్నండ తిసుకో ఓ బావా సిగ్గు పడకుండ తిసుకో నా బావా
ఇంటిలోకి వచ్చి నట్టింటిలోకి వచ్చి చిట చిట చిట చిట మాంటెసుకొ అందం మాంటెసుకొ గడప లోకి వచ్చి అడిగింది నాకు ఇచ్చి కిట కిట కిట కిట మెక్కేసుకో మంచంఎక్కేసుకో అందట్లో నా కొంప చాటించేసుకో సందిట్లో నా మీద చెయ్యేసుకో ముద్దుల్తో నా నోరు మూయించేసుకో పొందేదెలా నా బరువు మోసేసుకో ఆడు మరి కోకో రహదారి ఇక రోకో వెంటపడి వెచ్చబడి రాత్రిబడి పెట్టేసుకో
సున్నండ తిసుకో ఓ బావా సిగ్గు పడకుండ తిసుకో నా బావా సున్నండ ఇచ్చుకో ఓ భామా ఇచ్చి నా గుండే పుచ్చుకో నా భామా ఎడా పెడా ఎడా పెడా లాగిన్చుకో అధో ఇధో ఎధో లాగా అరిగించుకో హడవిడా హడవిడా వడ్డిన్చుకో అందంతో కలిపెస్తే తింటా కాస్కో
Cast & Crew
🎤SingersSimbuBrindha
✍️LyricsChandrabose
🎵MusicMani Sharma
HeroJr NTR
💫HeroineKeerti Chawla
🎬DirectorV.V. Vinayak