2002

నీ నవ్వుల

Nee Navvula

🎬 Aadhi
Advertisement
నీ నవ్వుల తెల్లాదన్నన్నీ నాగమల్లి అప్పడిగింది ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ పెదవుల ఎర్రాదన్నన్నీ గోరింటకే అరువాడిగిండి ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ కోకాను సీతకోక నీ పలుకులూ చిలకల ముకా నీ చుపును చంద్రలేఖ నీ పొంగును ఎరువాక బదులిమ్మంటు బాతిమలై ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు అసలివ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ నవ్వుల తెల్లాదన్నన్నీ నాగమల్లి అప్పడిగింది ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు
Advertisement

నీ బుగల్లోని సిగ్గులు కొన్నీ మొగ్గాలకైనా ఇవ్వొద్దు నా వైపే మొగ్గినా నీకైతే అవీ మోతం ఇవ్వొచ్చు నీ బసల్లోని తియ్యదన్నన్నీ తెలుగు భాషాకే ఇవ్వొద్దు నా కోసం వెచే నీకైతే ఆది రసిగా ఇవ్వొచ్చు భక్తి శ్రద్ధా ఎదైనా భగవంతునికే ఇవ్వొద్దు భక్తి శ్రద్ధా ఎదైనా భగవంతునికే ఇవ్వొద్దు నీకే మొక్కే నాకే ఇవ్వొచ్చు
నీ నవ్వుల తెల్లాదన్నన్నీ నాగమల్లి అప్పడిగింది ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ పెదవుల ఎర్రాదన్నన్నీ గోరింటకే అరువాడిగిండి ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు
నీ అందం పోగిడే అవకాశంని కవులాకు సైతం ఇవ్వొద్దు మారి నకైపుట్టినా నీకైతే ఆది పూర్తిగ ఇవ్వొచ్చు నీ భరం మోసే అదృష్టాన్ని భూమికి సైతం ఇవ్వొద్దు నేనాంటే మెచినా నీకైతే ఆది వెంటనే ఇవ్వొచ్చు నిను హత్తుకుపోయే భాగ్యన్నీ నీ దస్తులకైనా ఇవ్వొద్దు నిను హత్తుకుపోయే భాగ్యన్నీ నీ దస్తులకైనా ఇవ్వొద్దు నీకై బ్రాతికే నాకే ఇవ్వొచ్చు
నీ నవ్వుల తెల్లాదన్నన్నీ నాగమల్లి అప్పడిగింది ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ పెదవుల ఎర్రాదన్నన్నీ గోరింటకే అరువాడిగిండి ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే నా పాపిట వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే ప్రాయం ప్రాణం ప్రణయం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా