2002

అయో రామ

ayyo rama

🎬 Aadhi
అయో రామ
Advertisement
అయో రామ అంజనేయ ఎంత పని చేసావు బ్రహ్మచారిగాడి ముందు భమానెమో నీలిపావు పిట్ట ముగ్గులో దించేసింది ఒరయ్య ఎట్టా వేగనీ కన్నే గుంటాతోటి తస్సాదియ గట్టివాడు అంజనేయ ఎంత ప్లాను వెసాడు తోకా పట్టి నిన్ను కాస్తా సీనులోకి దించాడు ఎర్రా బుగ్గల కుర్రవన్నీ చుసి ఒరాయో ఎట్ట వదలను లవ్లో దించక ఓ హనుమయ్యో
Advertisement

ఎంటె నీ గొప్ప జరా చెప్పవే గుంపప్ప ఎముందాని నిన్ను ప్రేమిన్చాలే అదిరే సోగసుంది మాతి పోయే ఫిగరుంది ఇంకెమ్ కావలో సెలావీవాయో ఓ పైనా ఎన్నీ అందలున్న లోపాలుంది తెలిసేదెట్టా తెలియకుండ చానువిచెదెట్టా ఆఆఆఆ పైటా చాటు పాగా వెసై లోపాలున్నది పసిగట్టేసై అపుదైనా తెలియకాపోదయో ఓ అయో రామ అంజనేయ ఎంత పని చేసావు గట్టివాడు అంజనేయ ఎంత ప్లాను వెసాడు
ఒకే అంటాలే నా వొళ్ళో కోస్తావా నే కొరింది కొరికిస్తావా ప్రేమించనంటే నా ప్రాణం ఇచెయైనా ఆర్ నీలోని సాగమైపోనా హోయి పొందుటెలా ముద్దివాలి మధినేలా మురిపించలి రాతిరేల రానై రావలి ముందుకోస్తే ముద్దైపోన ముత్తుకుంటే మధువైపోన రతిరేలా రెటిన్‌చెసినా
అయో రామ అంజనేయ ఎంత పని చేసావు బ్రహ్మచారిగాడి ముందు భమానెమో నీలిపావు పిట్ట ముగ్గులో దించేసింది ఒరయ్య ఎట్టా వేగనీ కన్నే గుంటాతోటి తస్సాదియ గట్టివాడు అంజనేయ ఎంత ప్లాను వెసాడు తోకా పట్టి నిన్ను కాస్తా సీనులోకి దించాడు ఎర్రా బుగ్గల కుర్రవన్నీ చుసి ఒరాయో ఎట్ట వదలను లవ్లో దించక ఓ హనుమయ్యో
Cast & Crew
🎤SingersGopi SundarPavan Charan
✍️LyricsBhuvanachandra
🎵MusicMani Sharma
HeroJr NTR
💫HeroineKeerti Chawla
🎬DirectorV.V. Vinayak