2026

యాలాలో యాలాలో

Yaalalo Yaalalo

🎬 Irumudi
🎤 Hesham Abdul Wahab , Sadhika K.R🎵 G. V. Prakash Kumar✍️ Anantha Sriram
Advertisement
యాలాలో యాలాలో ఎన్నట్లో ఎన్నెన్ని ముచ్చటలో యాలాలో యాలాలో లోకిట్లో ఎన్నెన్ని రోబుట్టులో అమ్మతో దాపరికం నాన్నతో రాచరికం మా ఇంటి ప్రేమరికం చూడాలి ఈ లోకం కొండతో చుట్టరికం కోన ఇల్లరికం లేదు ఏ పేదరికం మాతోనే మాలోకం
Advertisement

యాలయాలో ఏముంది మేడల్లో యాలో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో మడిచేలో లో చిందిటి కాలలో మాలో ఉంటాయి నూరెలు పోలో ఇంకేమి కావాలో
ఉయ్యాలలో ఊగుతున్న ఈ పెంపకం వందేలకి పంచుతుంది సంబరం సంబరం సయ్యాటలా సాగుతున్న ఈ జీవితం సిద్ధంగుంటే ఇస్తానంది గడికోవరం గడికోవరం రెప్పల్లే కాపేసి ఉంటున్నా రెప్పపాటైనా విడేనా ప్రాణం ఉండేది కొన్నాళ్లే భూమీద ఉండిపోతాలే ఆపైనా పాశం
యాలయాలో ఏముంది మేడల్లో యాలో ఏముంది కాసుల్లో యాలో ప్రేముంది గుండెల్లో