Advertisement
ఇది మరి కార్తీక మాసం స్వామి
తాళ్లపై చన్నీళ్ల స్నానం కానీ
మనసే మరింత భద్రం స్వామి
కునుకే కటిక నేలపై కానీ...
Advertisement
సేడు సింత పక్కన పెట్టి స్వామిని కొలిచె
శరణాలే పాడుకుంటూ రణమే చేసే
నీ పేరు నాకే ఇచ్చి అయ్యప్పగా నను మార్చి
నేనంటే నువ్వే అంటూ స్వామి పధవి ఇచ్చావు
ద్వేషాన్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి
నలుపన్న నియమం లోన నలుపే నువ్వు నింపావు...
కనిపించని శత్రువు కాదు యుద్ధం కాదు మండల దీక్ష
నాతోటి నేనే చేసే యుద్దమే ఈ దీక్ష
కనిపించని శత్రువు కాదు యుద్ధం కాదు మండల దీక్ష
నాతోటి నేనే చేసే యుద్దమే ఈ దీక్ష
స్వచ్చమైన ఏరుల చంటి బిడ్డ తీరులా
మనసు మీద మాల వేసి మౌన రాగం పాడుకున్న వేళ...
ఇది మరి కార్తీక మాసం స్వామి
తాళ్లపై చన్నీళ్ల స్నానం కానీ
మనసే మరింత భద్రం స్వామి
కునుకే కటిక నేలపై కానీ
సేడు సింత పక్కన పెట్టి స్వామిని కొలిచె
శరణాలే పాడుకుంటూ రణమే చేసే
నీ పేరు నాకే ఇచ్చి అయ్యప్పగా నను మార్చి
నేనంటే నువ్వే అంటూ స్వామి పధవి ఇచ్చావు
ద్వేషాన్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి
ఇరుకున మలుపుల్లోన నలుపే నువ్వు నింపావు...
కనిపించని శత్రువు కాదు యుద్ధం కాదు మండల దీక్ష
నాతోటి నేనే చేసే యుద్దమే ఈ దీక్ష
కనిపించని శత్రువు కాదు యుద్ధం కాదు మండల దీక్ష
నాతోటి నేనే చేసే యుద్దమే ఈ దీక్ష
స్వచ్చమైన ఏరుల చంటి బిడ్డ తీరుల
మనసు మీద మాల వేసి మౌన రాగం పాడుకున్న వేళ...
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం...