2013

వియ్యాలవారు కయ్యాలవారు

Viyyalavaru kayyalavaru

🎬 Tadakha
Advertisement
వియ్యాలవారు కయ్యాలవారు మా జోలికొచ్చి నెగ్గేదెవరో మీసాలవారు తగ్గాలి మీరు మా పరికిణి పిల్ల గాలులు మీ పాలిట మల్లె తుఫానులు గల్ గల్లంతే మా గాజులు మతి తప్పరా మగ మహారాజులు అందమే ఆయుధంగా గుండెలో గుచ్చుకుంటే చుక్కలే చూపుతాం చూడవలసినవన్నీ చూసేసాములే హే రాజా రాజా వచ్చాడే జ జారే జ మీ రాజ్యం పై దండెత్తడే పో పోరా పో
Advertisement

అందాలన్నీ మాకెయ్ సొంతం మేమె మహా రాణులు మీ అందం మీకు చూసే అస్త్రం మేమె కదా పాపలు అరె ఎందుకిన్ని లేని పోనీ డాబులు సన్నజాజిపూలకెందుకీ రుబాబులు మేము సిల్కి చీర కట్టుకున్న బాంబులు పెళ్లి తంతులో అవెందుకండి భామలూ దువ్వితే సున్నితత్వం దూకితే సూది తత్వం మా గుణం ఉఉరుకూ అంత సీనులేదులే మీకు ధుది పింజెలు హే మాతో పంతం వదంటాం అరె మీతో యుద్ధం మాకిష్టం
హే పోటాపోటీ పెరిగింది అరె మాటకుమాటే తగిలింది మనసు మనసు కలిసేలా ఈ మన్మధ మాయో జరిగిందే చిరుగురం కరుగుటకే ఈ చిటపట చినుకుల విరసాలు చాణువేదో పెరుగుటకే ఈ జగడపు చాటున సరసాలు హే పోటాపోటీ పెరిగింది అరె మాటకుమాటే తగిలింది
మంత్రమో మధు బాణమో మీ వైపే నన్ను లాగింది బిడియమో మోమాటమో నాలోనే నన్ను ఆపింది అరె గుప్పుమంది గుండెలోని అల్లరి లగ్గమెప్పుడెప్పుడంది కొంటె లాహిరి అరె కళ్ళు నొప్పులంది పెళ్లి పందిరి తప్పదంటే తాళి కట్టుకోమరి ఎప్పుడో పరిచయంగా ఇప్పుడీ పరిణయంగా కాలమే గాలమై కొత్త జంటనివేళ ముడివేసినది
Cast & Crew