Advertisement
గణ గణ గణ గంగన గంగన
గణ గణ గణ గంగన గంగన
బొట్టు కాటుక ఓకే ఓకే ముక్కు పుడక ఓకే ఓకే
రవ్వల జుంకి ఓకే ఓకే మువ్వల పట్టి ఓకే ఓకే
చేతుకి తొడిగిన గాజులు కూడా పెళ్ళికి ఓకే అంటూ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
పంచె కట్టు ఓకే ఓకే సిల్కు షీర్ట్ ఓకే ఓకే
అత్తరు సెంటు ఓకే ఓకే బ్రాస్లెట్టు ఓకే ఓకే
ఇప్పటికిప్పుడు పెళ్లన్నారు నీకు నాకే
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
Advertisement
చలో గడియారన్నాయి పరుగెట్టిద్దాం పద పదమంటూ
వైభోగంగా కానిచ్చేద్దాం పెళ్లి తంతు
మన గుండెలగంటలు మోగించేద్దాం శుభమస్తాంటు
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
బొట్టు కాటుక ఓకే ఓకే ముక్కు పుడక ఓకే ఓకే
రవ్వల జుంకి ఓకే ఓకే మువ్వల పట్టి ఓకే ఓకే
చేతుకి తొడిగిన గాజులు కూడా పెళ్ళికి ఓకే అంటూ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
పిల్ల నీ కంటి చూపు కాక తుఫానై చుట్టూ ముట్టినక
చూపిస్తా కచ్చితంగా తపాలా తడాకా
హే సర్రా సర్రా సుందర కిర్రెక్కిందా తొందర
రగిలిపోకల రాగాలు తీసి
సింగారాలు దొంతర ముట్టడించే ముందర
కంచెలు తెంచార మెళ్ళో ముళ్ళేసి
రేపు మాపు ఆపకు నన్ను తలుపులు మూసి
ఇప్పటికిప్పుడు నువ్విచ్చిందే తీపిరుచి
నా మిల మిల మిల గోలెట్టింది నీకు జడిసి
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన
గణ గణ గణ గంగన గంగన
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
బొట్టు కాటుక ఓకే ఓకే ముక్కు పుడక ఓకే ఓకే
అత్తరు సెంటు ఓకే ఓకే బ్రాస్లేట్టు ఓకే ఓకే
ఇప్పటికిప్పుడు పెళ్లన్నారు నీకు నాకే
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ
గణ గణ గణ గంగన గంగన గంగన గంగన గంగన గణ గణ