Advertisement
మార ఓ మార అంఖోసే మార
వుప్పొంగే లావాలా నిన్నే చే రా రా
వీచేదిస్తారా నచేదిస్తారా
పూవుల్లో తేనిగై తయారై రా
మరి దిలారుబా మేరీ గుంషుడ
ఇస్ దిల్ కో హోగా క్యా
Advertisement
కర్పూర శిల్పం నిప్పంటుకుందిరో
నీలాంటి అందం కోడై గోడెక్కిందో
కర్పూర శిల్పం నిప్పంటుకుందిరో
నీలాంటి అందం కోడై గోడెక్కిందో
ఇవ్వాలె ఇవ్వాలె ఇవ్వాలె ఇదెంటిలాగా
ఇలా నువ్విలా రేచావే నాజూకుటీగా
నిషా కాళ్ళ మైకం లో ఏటో తప్పిపోయావే
సరేలే సరేలే సరేలే అనేంతలోగా నన్నే నీపైకే లాగవే
అందమైన సంద్రమైన అంతుదొరికే వీలైన
పైన పైన ఆగిపోతే హాయి తెలిసెన
మరి దిలారుబా మేరీ గుంషుడ
ఇస్ దిల్ కో హోగా క్యా