2026

వదలనే

vadalane chennai love

🎬 Chennai Love Story
వదలనే
Advertisement
నా బతుకే ఆకాశమైతే దాని వేకువ ఇప్పుడే నా మనసే ఓ కోకిలైతే దాని కువకువ ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే మాటిస్తా కదే
Advertisement

వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే
సాగరాలే ఎడారులైనా ఎండమావే సముద్రమైనా వదలలేనే వదిలిపోలేనే నిను వదలలేనే వదిలిపోలేనే
గోపురాలే పునాదులైనా బండరాలే భవంతులైనా వదలలేనే వదిలిపోలేనే నిను వదలలేనే వదిలిపోలేనే
జతపడి నడిచిన మనలను మనుషులు అలుసుగా అసూయగా అసలెలా చూసినా
వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే
నాపై నాకే గురి కుదిరే మాట నువ్వు అన్నాక నాలో నాకే భ్రమ కలిగే బాస నువ్వు చేసాక వేరే ఆలోచనలేవీ రానే రావు నాదాకా నీకే నీడై నడవడమే చాలు చాలు నాకింకా
సిరి తోరణాలు సన్నాయి డోలు ఎలా వెలుగుల మెనాలెలా చిరునవ్వు పూలు స్నేహం స్వరాలు మనకెదానేడా ఊగే వేళ
మన ఏడు అడుగులను ఏడు లోకముల సరిహద్దులుగా మార్చేదాకా
వదలనే వదలనే వదలనే నిను వదలనే నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే వదలనే నిను వదలనే… నిను వదలనే నిను వదిలి నేనెటు కదలనే
నిజము నిన్నే నిమిషమైనా వదలనే నిను వదలనే భుజముపై ఏ బరువులున్నా వదలనే నిను వదలనే నిదురనైనా నిందనైనా వదలనే నిను వదలనే నిలువున నే కరుగుతున్నా వదలనే నిను వదలనే
పంచభూతాల సాక్షిగా వదలనే పంచప్రాణాల సాక్షిగా వదలనే నన్ను నేను వదిలినా నిన్ను నేనెటు వదలనే జన్మలో వదలనే జన్మ జన్మకీ వదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే
వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే వదలనే వదలనే వదిలి నేనెటు కదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే వదలనే
Cast & Crew
🎤SingersJaved Ali
✍️LyricsAnanta Sriram
🎵MusicMani Sharma
💫HeroineSri Gouri Priya
🎬DirectorRavi Namburii