2026

గురుతుందా

guruthunda chennai love

🎬 Chennai Love Story
గురుతుందా
Advertisement
గురుతుందా.. గురుతుందా.. నువ్వు తడిచిన తొలి వర్షం అది వెలిసిన తరువాతా.. ఆగిందా ఆకాశం
Advertisement

గురుతుందా.. గురుతుందా.. వెలిగించిన తొలి దీపం అది ఆరిన తరువాతా.. మసకైందా ఈలోకం
జల్లులో హాయిని చూడాలంతే వెలుగులో అందం చూడాలంతే అది తొలిదా.. మలిదా.. నీకెందుకే
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
వెనకకి చూసుకుంటూ నీ పయనమలా ముందుకైతే సాగలేదు దారి బాగున్నా వెనకటి జ్ణాపకంతో నీ ప్రాణమిలా కొత్త హాయి పంచలేదు వేడుకల్లో ఉన్నా
పోవాలే పాత నీరూ తూలే కళ్లల్లో పొంగాలే పాటలేరూ నీ గొంతుకలో
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
మనసును మార్చుకుంటే ఏం నేరమనీ నేరుగానే నేడు నాకు ప్రశ్నవేశాడే గతములు తవ్వుకుంటే ఏం లాభమనీ రేపు వైపు చూపు నేర్పి ఆశలందించాడే
లోలోతుల్లోకి వెళ్లీ ఆలోచిస్తున్నా నాలోంచి నన్ను మళ్లీ బయటకి తేనా
తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ తొలిప్రేమే.. తోపు కాదే.. తోపు కాదే అమ్మడూ నీ లైఫునీ ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
Cast & Crew
✍️LyricsAnanta Sriram
🎵MusicMani Sharma
💫HeroineSri Gouri Priya
🎬DirectorRavi Namburii